Telangana Formation Day: రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Formation Day: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాల్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో హర్కర వేణుగోపాల్ కేసీఆర్ అపాయింట్మెంట్ కోరారు. కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం. కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం హర్కర వేణుగోపాల్ నిన్నటి(గురువారం) నుంచి వేచి చూస్తున్నారు. కేసీఆర్‌ను ఫామ్ హౌజ్‌లో కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు హర్కర వేణుగోపాల్. ఫామ్ హౌజ్‌కు వద్దు.. హైదరాబాద్‌లో కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని కేసీఆర్ ఆఫీస్ వర్గాలు చెప్పినట్లు తెలిసింది.
Read Also: Global Rice Summit: హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు.. సన్నాహాలు ముమ్మరం
Also Read
- The Hundred Women's Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
- The Hundred Men's Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి 'ది హండ్రెడ్' ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
- Mu*rder: బాలాపూర్‌లో దారుణం.. ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో పెట్టిన ప్రియుడు
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
తాజావార్తలు
-
LPG Production: LPG కొరత రాకుండా కేంద్రం భారీ ప్లాన్.. 21 రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలు
-
The Hundred Women’s Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
-
Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
-
The Hundred Men’s Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి ‘ది హండ్రెడ్’ ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బేడబ్బు!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?