CM Revanth Reddy : ముగిసిన ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. చర్చించిన అంశాలివే..!
- తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ భేటీ
- రాష్ట్రాభివృద్ధి అంశాలపై కీలక చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటకు పైగా కొనసాగింది. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ఐదు ప్రధాన అంశాలపై ప్రధానితో సీఎం చర్చించారు.
ప్రధాన అంశాలు:
Also Read
హైదరాబాద్ మెట్రో & ఆర్‌ఆర్‌ఆర్ రింగ్ రోడ్డు:
హైదరాబాద్ మెట్రో రైల్ వేస్ టు విస్తరణ కోసం రూ. 24,269 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి.
రంగారెడ్డి రింగ్ రోడ్డు (RRR) అభివృద్ధికి మద్దతు కోరారు.
మూసీ నది పునరుద్ధరణ:
55 కిలోమీటర్ల మేర విస్తరించిన మూసీ నదికి పునర్జీవం ఇవ్వడం రాష్ట్ర ప్రాధాన్య లక్ష్యమని వివరించారు.
మూసీ ప్రాజెక్టుకు రూ. 20,000 కోట్లు మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరారు.
ఐపీఎస్ అధికారుల కొరత:
తెలంగాణలో 29 మంది ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు.
ఈ ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
సెమీ కండక్టర్ పరిశ్రమ అభివృద్ధి:
తెలంగాణను సెమీ కండక్టర్ మిషన్ & అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్ హబ్ గా అభివృద్ధి చేయాలని కేంద్రం సహకారం కోరారు.
పెండింగ్ ప్రాజెక్టులు & విభజన సమస్యలు:
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల వివరాల నివేదికను ప్రధానికి సమర్పించారు.
విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి.
ప్రధాని స్పందన & భవిష్యత్ చర్యలు
ఈ భేటీలో గత పదేళ్లలో తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై ప్రధానమంత్రి కూడా వివరాలను సీఎం రేవంత్‌కు ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం గురించి మోదీకి వివరించారు. పలు కేంద్రమంత్రులను కూడా సీఎం రేవంత్ కలవనున్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన నేతలు కూడా హాజరయ్యారు. ఈ భేటీ తెలంగాణ అభివృద్ధికి కీలకంగా మారనుంది.
Annamalai: ‘‘ ఏంటి బ్రో ఇది’’.. పొలిటికల్ “స్టార్” విజయ్‌పై అన్నామలై ఆగ్రహం..
తాజావార్తలు
-
Devasish Sharma: IAS పదవికి రాజీనామా.. 8 రోజుల్లోనే బీజేపీ ఎంపీ టికెట్.. దేవాశిష్ శర్మ ఎవరు?
-
Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ రూట్లు మర్చిపోకండి
-
Sergio Gor: మణిపూర్‌లో సెర్గియో గోర్ పర్యటన.. గవర్నర్, సీఎంతో భేటీ!
-
Rain Alert: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీకి భారీ వర్ష సూచన
-
Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?