Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Telangana Are You Buying And Using Ginger Paste If You See This You Wont Buy It Again

Telangana : అల్లం పేస్టు కొని వాడేస్తున్నారా? ఇది చూస్తే ఇక కొనరు…

Published Date :August 25, 2023 , 4:25 pm
By Swathi Maddula
Telangana : అల్లం పేస్టు కొని వాడేస్తున్నారా? ఇది చూస్తే ఇక కొనరు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మసాలా కూరలు, మసాలా రైస్ లు బిరియానిలు, ఇలా స్పైసిగా ఉండే ఈ వంటకైనా అల్లం పేస్ట్ పడాల్సిందే.. లేకుంటే టేస్ట్ ఉండదు.. ముఖ్యంగా నాన్ వెజ్ లకు ఘాటు తగలాలంటే అల్లం పేస్ట్ దిట్టంగా వెయ్యాల్సిందే.. అయితే ఈమధ్య బద్ధకం పెరిగిపోయి కొందరు, చేసుకోవడానికి టైం లేకో కొందరు బయట దొరికే పేస్ట్ లను తెగ వాడేస్తారు.. ఈరోజుల్లో నాణ్యత అనే మాట కన్నా డబ్బులను చూసుకొనేవాళ్లు ఎక్కువైయ్యారు.. అల్లం పేస్ట్ లో కల్తీ ని చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..

కల్తీకి అనర్హం కాదేది అన్నట్లు కల్తీగాళ్ళు రెచ్చిపోతున్నారు.. మొన్నీమధ్య జరిగిన దాడులను మరువక ముందే ఇప్పుడు మరో కల్తీ బాగోతం బయటపడింది.. రంగారెడ్డి జిల్లాలో కల్తీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి కొన్ని ముఠాలు. వంటల్లో వాడే అల్లం పేస్ట్‌లో ప్రమాదకర కెమికల్స్ కలుపుతోంది ఓ ముఠా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో ఓసారి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు.. తాజాగా మరోసారి కల్తీ అల్లం పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు..

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై దాడులు జరిపారు అధికారులు.. ఉప్పరపల్లిలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా ప్రమాదకర కెమికల్స్ కలుపుతూ, శుభ్రత పాటించకుండా ఓ ముఠా అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి 3.5 టన్నుల కల్తీ అల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. అల్లం పేస్టు నిర్వాహకులు దిల్దర్ అలీ జాన్సన్, సోనుకుమార్ లను అదుపులోకి తీసుకున్నారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • food safty officers
  • ginger paste
  • Rangareddy
  • telangana

తాజావార్తలు

  • Singer Mangli : మంగ్లీ చీటింగ్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్?

  • Asim Munir: ఇరాన్‌కు “యుద్ధ వేషం”, అమెరికాకు “సూట్”.. అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ వెనక వ్యూహం..

  • Bode Ramachandra Yadav: బీసీ హక్కుల కోసం మంగళగిరిలో మహా పోరాటం.. రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష

  • PBKS vs SRH: టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్‌.. ఇద్దరు స్టార్స్ అవుట్, రెండు మార్పులతో బరిలోకి సన్‌రైజర్స్!

  • SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions