Hardik Pandya Dating: సింగర్‌తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!
- స్టాంకోవిచ్‌తో విడాకులు
- సింగర్‌తో హార్దిక్ డేటింగ్
- ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya New Girlfriend is Jasmin Walia: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్ ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరికీ సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. నటాషా మరొకరితో ప్రేమలో పడిందని ఇప్పటికే వార్తలు హల్‌చల్ చేయగా.. తాజాగా హార్దిక్ ఓ అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు న్యూస్ వైరల్ అవుతోంది. బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడట.
Also Read: Gold Rate Today: నిన్న 1000 పెరిగితే.. నేడు 100 మాత్రమే తగ్గింది!
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం ఓ వీడియో పోస్ట్ చేశాడు. గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తూ.. ఫొటోలకు పోజులిచ్చాడు. అంతకుముందు జాస్మిన్ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇద్దరు స్విమ్మింగ్ పూల్ వద్ద ఒకేవిధంగా ఫొటోలు దిగారు. దాంతో హార్దిక్, జాస్మిన్ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పోస్ట్‌లకు ఒకరికొకరు లైక్ చేయడం కూడా ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. గతంలోనూ జాస్మిన్ పోస్ట్‌లకు హార్దిక్ కామెంట్లు చేశాడు. ఇవన్నీ చూస్తుంటే.. హార్దిక్, జాస్మిన్ డేటింగ్‌లో ఉన్నట్లు అర్ధమవుతోంది.
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!