Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Tdp Mla Candidate Yarlagadda Venkat Rao Participated In Tdp Bjp Janasena Athmiya Sammelanam

Yarlagadda Venkat Rao: ఆదాయాన్ని పెంచి ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు..

Published Date :April 12, 2024 , 4:37 pm
By Mahesh Jakki
Yarlagadda Venkat Rao: ఆదాయాన్ని పెంచి ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Yarlagadda Venkat Rao: ఈ పొత్తు సహితం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడడం హాస్యాస్పదంగా భావిస్తున్నామని గన్నవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వై నాట్ 175 అన్న వైసీపీ పార్టీ రెండు నెలలు తిరగకుండానే సిద్ధం అనే స్థాయికి పడిపోయిందని యార్లగడ్డ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే గాని ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఆదాయాన్ని పెంచి ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేటర్‌గా చంద్రబాబు కాదు అని.. ఒక్క ఓటర్ గానీ, ఏ ఒక్క నాయకుడు గానీ, ఏ ఒక్క పార్టీ గానీ చెప్పే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ 2019లో తప్ప ఏ ఎన్నికల్లోనూ సింగిల్‌గా పోటీ చేయలేదని.. డైనమిక్ లీడర్ లాంటి ఎన్టీ రామారావు కూడా పొత్తుతోనే ముందుకెళ్లాడన్నారు. ఈ కౌరవ సభలో చంద్రబాబు ముఖ్యమంత్రిగానే అమరావతిలో కాలుపెడతాడన్నారు.

Read Also: Pemmasani Chandrashekar: బీజేపీతో పొత్తు పవన్ చొరవే.. ప్రచారంలో పెమ్మసాని కీలక వ్యాఖ్యలు

Also Read

  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
  • Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..
  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..

రంజాన్‌ వేడుకల్లో యార్లగడ్డ..
రంజాన్ పర్వదినం సందర్భంగా గన్నవరంలోని జామా మజీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేసి, ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఈ కార్యక్రమంలో బచ్చుల బోసు, తులసీ మోహన్, జాస్తి శ్రీధర్, షేక్ రఫీ, షేక్ జాకీర్ హుస్సేన్, షేక్ బాబులాల్, సుకుమార్, ఫరూక్, ఆరిఫ్, అంజుమన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • bjp
  • janasena
  • tdp

తాజావార్తలు

  • TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..

  • Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్‌ మెట్రో

  • Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్‌తో ఉత్కంఠ..

  • Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!

  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions