YSRCP Leader Murder Case: వైసీపీ నేత హత్య కేసు.. టీడీపీ నేత అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP Leader Murder Case: కడపలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. గత నెల 23న కడప సంధ్య సర్కిల్ లో శ్రీనివాసుల రెడ్డి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.. హత్య చేసేందుకు నిందితులకు టీడీపీ నేత పాలెం పల్లె సుబ్బారెడ్డి గట్టి ప్రోత్సాహం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. రూ. 30 లక్షలు డబ్బులు సుపారితో పాటు అన్నీ చూసుకుంటానని నిందితులకు భరోసా ఇచ్చాడట సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్టాడిన డీఎస్పీ ఎండి. షరీఫ్.. ఈ సంచలన విషయాలను వెల్లడించారు.. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రతాప్ తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశామని.. ప్రధాన కుట్రదారుడైన టీడీపీ నేత పాలంపల్లి సుబ్బారెడ్డి అలియాస్ రాజు సుబ్బారెడ్డి (42)ని కూడా అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
Read Also: Kishan Reddy : కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ఏ3 ముద్దాయి మేరువ శ్రీనివాసులు అలియాస్ ల్యాబ్ శ్రీను హత్య కు కొన్ని రోజుల ముందు సుబ్బారెడ్డి ఇంటిలో హత్యకు కుట్ర చేశారని తెలిపార డీఎస్పీ షరీఫ్.. హతుడు శ్రీనివాసుల రెడ్డికి, పాలెంపల్లి సుబ్బారెడ్డి ఇరువురి మధ్య పెండింగ్ లో కొన్ని భూ వివాదాలు ఉన్నాయని.. శ్రీనివాసులరెడ్డి వ్యాపారంలో ఎదుగుతూ ఉండడంతో ఓర్వలేకపోయిన టీడీపీ నేత సుబ్బారెడ్డి కుట్రకు పూనుకున్నారని పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత ఏ 3 అయిన ల్యాబ్ శ్రీను పాలెంపల్లి సుబ్బారెడ్డి కి హతమార్చినట్టు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలు సేకరించాం.. అరెస్ట్ అయిన టీడీపీ నేత పాలెంపల్లి సుబ్బా రెడ్డి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని వెల్లడించారు. రెండు హత్యాయత్నం కేసులు, రెండు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులతో పాటు ఒక ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుబ్బారెడ్డి నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ ఎండీ షరీఫ్ తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!