YSRCP Leader Murder Case: కడపలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు.. గత నెల 23న కడప సంధ్య సర్కిల్ లో శ్రీనివాసుల రెడ్డి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.. హత్య చేసేందుకు నిందితులకు టీడీపీ నేత పాలెం పల్లె సుబ్బారెడ్డి గట్టి ప్రోత్సాహం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. రూ. 30 లక్షలు డబ్బులు సుపారితో పాటు అన్నీ చూసుకుంటానని…