TDP-JanaSena Meeting: రేపట్నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు దూకుడు పెంచాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో పాటు పలు ప్రజా సమస్యలపై ఉమ్మడి జిల్లాల వారీగా రేపట్నుంచి టీడీపీ – జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
Read Also: Janga Raghava Reddy: నాపై కుట్ర చేసి ఒక అసమర్థునికి టికెట్ ఇచ్చారు..
Also Read
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ఉమ్మడి జిల్లాలకు టీడీపీ-జనసేన పర్యవేక్షకులు వీరే..
1.శ్రీకాకుళం- వంగలపూడి అనిత, బొమ్మిడి నాయకర్.
2. విజయనగరం- బుద్దా, కోన తాతారావు.
3. తూ.గో- కొల్లు, శివ శంకర్.
4. ప్రకాశం- దేవినేని ఉమ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్.
5. అనంత- ఎన్ఎండీ ఫరూక్, చిల్లపల్లి శ్రీనివాస రావు.
6. ప.గో- నక్కా, యశస్వీ.
7. కృష్ణా- బండారు సత్యనారాయణ మూర్తి చేగోండి సూర్య ప్రకాష్.
8. కడప- సోమిరెడ్డి, నయూబ్ కమల్.
9. చిత్తూరు- బీదా రవిచంద్ర, బోలిశెట్టి సత్య.
10. విశాఖ- నిమ్మల, పడాల అరుణ.
11. గుంటూరు- షరీఫ్, ముత్తా శశిధర్.
12. నెల్లూరు- ఎన్ అమర్నాధ్ రెడ్డి, పితాని బాలకృష్ణ.
13. కర్నూలు- కాల్వ, పెదపూడి విజయ్ కుమార్.
14. టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాల షెడ్యూల్..:
15. ఈ నెల 29వ తేదీన శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప్రకాశం అనంత జిల్లాలు
16. ఈ నెల 30వ తేదీన పశ్చిమ కృష్ణా, చిత్తూరు, కడప జిల్లాలు
17. ఈ నెల 31వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!