Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tarun Chugh About Maheshwar Reddy Bjp Joining

Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం

Published Date :April 13, 2023 , 5:21 pm
By Gogikar Sai Krishna
Tarun Chugh : మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్‌ కీలక నేత మహేశ్వర్‌ రెడ్డి నేడు బీజేపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో ఉన్న ఆయన తెలంగా కాంగ్రెస్‌ నేతలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని వెళ్లి.. అనూహ్యంగా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలినట్లైంది. అయితే.. మహేశ్వర్‌ రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇంచార్జీ తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. బీజేపీలో మహేశ్వర్ రెడ్డి చేరారని, కాంగ్రెస్ లో కీలక నేతగా ఆయన వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి నడ్డా సమక్షంలో బీజేపీ చేరారని, మహేశ్వర్ రెడ్డి చేరిక తో బీజేపీ మరింత బలోపేతమైందన్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇన్ని రోజులు పని చేశారని, గంట క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారన్నారు. బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని, అందరం కలిసి కట్టుగా నియంత పాలన అంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు బండి సంజయ్‌.

Also Read : Ajinkya Rahane: సూర్య ఢమాల్.. రహానే కమాల్.. బంపరాఫర్ పట్టేశాడుగా!

అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరాలని రెండేళ్లుగా నాతో సంప్రదింపులు చేస్తున్నారని, కాంగ్రెస్‌లో అవమానాలు, ఇబ్బందులు.. షోకాజ్ నోటీస్ ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. మోడి దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అంతం బీజేపీతోనే సాధ్యమన్నారు మహేశ్వర్‌ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి అడుగులు వేసే దిశగా ఉన్నాయని, పార్లమెంట్ లో కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లు కలిసి పని చేస్తున్నాయన్నారు. పొత్తులపై ప్రతి రోజు కార్యకర్తలకు టెన్షన్ అని, కోవర్టులు ఉన్నారని నిందలు.. 15 ఏళ్లుగా పార్టీ కోసం నిబద్దతగా పని చేశా.. సోషల్ మీడియాలో అపోహలు. గంటలో రిప్లై ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చారు.. పొగ పెట్టి పంపాలని చూశారు.. కష్టపడి పని చేస్తే.. షోకాజ్ బహుమతి ఇచ్చారు.. ఏ పని చేసినా వాళ్లకు అనుమానం.. కాంగ్రెస్ తో సమస్య లేదు.. మచ్చ లేకుండా పని చేశా.. ఉడుములా గా గాంధీ భవన్ లోకి వచ్చాడు.. సీనియర్లను బయటకి పంపిస్తున్నారు’ అంటూ మహేశ్వర్‌ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Also Read : Radhika Apte: ముక్కు సరిచేసుకో.. బ్రెస్ట్ సైజు పెంచుకోమన్నారు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • big news
  • bjp
  • breaking news
  • latest news

తాజావార్తలు

  • 10 Million Rial Note: ఇరాన్ 10 మిలియన్ నోట్ విడుదల.. భారత కరెన్సీలో ఆ విలువ ఎంతో తెలుసా..?

  • PM Modi: ప్రధాని నివాసంలో అత్యున్నత భేటీ.. మిడిల్ ఈస్ట్ సంక్షోభమే ఎజెండా..

  • BSNL 485 Plan: మార్చి 31 వరకు BSNL ప్రత్యేక ఆఫర్.. రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్

  • PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..

  • Rythu Bharosa Funds Released : రైతులకు గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులు విడుదల

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions