Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tamil Director Mohan G Arrested Over Controversial Commens On Pazhanis Panchamirtham

Director Arrest: ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. తమిళ డైరెక్టర్ అరెస్ట్!

Published Date :September 24, 2024 , 1:24 pm
By Sampath Kumar
  • పళని ఆలయం ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు
  • సోషల్ మీడియాలో దుమారం
  • తమిళ డైరెక్టర్ మోహన్‌ అరెస్ట్
Director Arrest: ప్రసాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. తమిళ డైరెక్టర్ అరెస్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ డైరెక్టర్ జి.మోహన్‌ అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని పళని ఆలయంలో వడ్డించే పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ మోహన్‌ను పోలీసులు తిరుచ్చికి తరలించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే మోహన్‌ను అరెస్ట్ చేశారని చెన్నై బీజేపీ అధ్యక్షుడు అంటున్నారు.

పళని ఆలయం ప్రసాదంపై డైరెక్టర్ జి.మోహన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఓ వీడియోలో మాట్లాడుతూ.. పళని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు కారణం ఏమిటి, కేసు ఏంటి అనేదాని గురించి కుటుంబానికి అధికారిక సమాచారం ఇవ్వలేదని.. ఇది సుప్రీం కోర్టు ఆదేశానికి విరుద్ధం అని చెన్నై బీజేపీ అధ్యక్షుడు ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also Read: MS Dhoni: సరిగ్గా ఇదే రోజు.. టీమిండియాకు వెరీ స్పెషల్ డే!

తమిళ్ ఇండస్ట్రీలో జి.మోహన్‌ ప్రముఖ చిత్రనిర్మాత. 2016లో పజయ వన్నారపట్టైతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. ద్రౌపతి, రుద్ర తాండవం, బకాసురన్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇటీవల డైరెక్టర్ సెల్వరాఘవన్‌ కథానాయకుడిగా మోహన్‌ దర్శకత్వంలో వచ్చిన బకాసురన్‌కు మిశ్రమ స్పందన దక్కింది. ద్రౌపతి చిత్రం మొదట వివాదాస్పదంగా మారినా.. బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Director Arrest
  • Director Mohan Arrest
  • Director Mohan G
  • Panchamirtham
  • Pazhani Temple

తాజావార్తలు

  • Ravichandran Ashwin: కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై కొత్త ట్విస్ట్.. సీక్రెట్స్ బయటపెట్టిన అశ్విన్!

  • Toxic : వాయిదా వేసి ధురంధర్ 2 దాడి నుండి తప్పించుకున్న ‘టాక్సిక్’

  • Dhurandhar 2 Box Office: రంజాన్ వేళ రికార్డుల వేట.. బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్: ది రివెంజ్’ అరాచకం!

  • RCB Predicted Playing XI: తొలి మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ.. RCB కొత్త ప్లేయింగ్ XI లీక్!

  • Dasun Shanaka-IPL 226: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions