తమిళ డైరెక్టర్ జి.మోహన్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడులోని పళని ఆలయంలో వడ్డించే పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను మంగళవారం ఉదయం చెన్నై రాయపురంలోని ఆయన నివాసంలో తిరుచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. డైరెక్టర్ మోహన్‌ను పోలీసులు తిరుచ్చికి తరలించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు