India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
- ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్ వస్తున్న పాకిస్తాన్ మంత్రి..
- న్యూఢిల్లీలో జరిగే SCO సివిలైజేషనల్ డైలాగ్ కార్యక్రమానికి హాజరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. పాకిస్తాన్ మంత్రి భారత పర్యటనకు రాబోతున్నారు. ఆ దేశ వాతావరణ మార్పుల శాఖ మంత్రి డాక్టర్ ముసాదిక్ మసూద్ మాలిక్ నవంబర్ 20 నుంచి 22 వరకు న్యూఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) సివిలైజేషనల్ డైలాగ్‌లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ నవంబర్ 14న అధికారికంగా ప్రకటించింది.
2025 మేలో ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్‌కు చెందిన ఒక కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దీనికి ముందు 2023లో అప్పటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గోవాలో జరిగిన SCO విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యారు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన కేంద్ర మంత్రి భారత్‌లో పర్యటించలేదు.
Also Read
- SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
- Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
- Sam Pitroda: ‘‘ప్రధాని మోడీ ఫోన్లు ట్యాప్ చేయరు’’.. రాహుల్‌కు భిన్నంగా సామ్ పిట్రోడా కామెంట్స్.!
- Delhi Police: రామ్‌లీలా మైదానంలో సభలకు కొత్త రూల్స్.. ఢిల్లీ పోలీస్ షాకింగ్ నిర్ణయం!
SCOలో సభ్యత్వం ఉన్న దేశాలన్నింటికీ ఈ సమావేశానికి ఆహ్వానాలు పంపినట్లు భారత్ అక్టోబర్ 28న ప్రకటించింది. పాకిస్థాన్‌తో పాటు మొత్తం పది SCO సభ్య దేశాలను భారత్ ఆహ్వానించింది. ఈ కార్యక్రమం ద్వారా సభ్య దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, నాగరికత వారసత్వంపై చర్చలకు అవకాశం కల్పించాలనేదే దీని ఉద్దేశం. పాకిస్తాన్ ఈ సమావేశానికి ఎవరిని పంపుతారనే దానిపై ముందు స్పష్టత లేదు, తాజాగా ఆ దేశం ముసాదిక్ మాలిక్ పేరును ప్రకటించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
-
Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
-
Raghubabu : నాన్న చివరి కోరిక తీర్చడానికే ఆ హడావిడి.. అందరికీ క్షమాపణలు చెప్పిన రఘుబాబు!
-
Meesho: సోమవారం మీషో షేర్లపైనే అందరి కళ్లు.. రూ. 1,885 కోట్ల వాటా అమ్మేసిన సాఫ్ట్‌బ్యాంక్!
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏకమవుదాం
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!