స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సత్తా చాటి, అనంతరం సౌత్‌లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయితే, ఇటీవల ఆమెను తీసుకున్న ‘కల్కి’ యూనిట్‌తో పాటు, ‘స్పిరిట్’ యూనిట్ కూడా ఆమెతో సినిమాలు చేయలేమని సినిమాల నుంచి తప్పించారు. అయితే, ఈ విషయం మీద చాలా రకాల చర్చలు జరిగాయి, ట్రోలింగ్స్ జరిగాయి. చివరికి, ఆమె ఈ అంశం మీద స్పందించింది. తాజాగా, పేర్లు ప్రస్తావించకుండా,…
సంక్రాంతి తర్వాత సౌత్ ఇండస్ట్రీ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయింది. రూ. 200 కోట్లను దాటిన మూవీలను ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా బాక్సాఫీసును బాగానే దెబ్బతీసింది. కానీ సెకండ్ ఆఫ్ మాత్రం అదరగొట్టేస్తోంది సదరన్ సినీ పరిశ్రమ. ముఖ్యంగా ఆగస్టు ఎండింగ్ నుండి సౌత్‌కి మంచి కాలం వచ్చినట్లే కనిపిస్తోంది. మిశ్రమ టాక్ వచ్చినా కూడా కూలీ రూ. 500 కోట్లతో కోలీవుడ్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా మారితే.. మాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్…
SS రాజమౌళి : స్టూడెంట్ నెం.1 తో స్టార్ట్ చేసిన జర్నీ “ట్రిపుల్ ఆర్” దాకా సరిగ్గా 12 సినిమాలు ఒక్క ఫ్లాప్ లేదు. బాహుబలి 1,2 & RRR తో టాలీవుడ్‌ని పాన్ ఇండియా రేంజ్కి తీసుకెళ్లిన ఫస్ట్ డైరెక్టర్ జక్కన్న. RRR తర్వాత అయితే ఇండియా కాదు, హాలీవుడ్ ఆడియన్స్ కు తన మార్క్ చూపించి మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు రూ. 1000 కోట్లు బడ్జెట్ పెద్ద మ్యాటర్ కాదు రాజమౌళి సినిమాకి రూ.…
Pooja Hegde : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీలో పూజాహెగ్డే అదిరిపోయే సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. మోనిక సాంగ్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఫుల్ సాంగ్ కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ సాంగ్ రిలీజ్ అయింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఈ బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్ చేసింది. తాజా సాంగ్ లో తన ఘాటు అందాలతో ఊపేసింది. స్పీడ్ స్టెప్పులతో కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది.…
సినిమా అవకాశాల కోసం నార్త్ నుండి సౌత్ లో అడుగుపెట్టి ఇక్కడ నిర్మాతలు, దర్శకులపై ఎక్కడ లేని ప్రేమ కురిపించి సినిమా ఛాన్సులు పట్టేస్తుంటరు. అలా సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కు చెక్కేసి సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడిన భామలు చాలా మంది ఉన్నారు. తమకు అంతటి గుర్తింపు తీసుకువచ్చి స్టార్ డమ్ ఇచ్చిన సౌత్ ను చిన్న చూపు చూస్తారు. మరికొందరు మాత్రం తమను ఈ స్థాయిలో నిలబెట్టిన ఇండస్ట్రీపై కృతజ్ఞత చూపిస్తుంటారు. Also…
సౌత్ బెల్ట్ పై మనసు పారేసుకుంటోంది ఒకప్పటి అందాల తార శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. దేవరతో సౌత్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. నటి శ్రీదేవి తనయగా ఆమెకు ఇక్కడ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని క్రేజ్, ఒక్క దేవర తో సౌత్ లో వచ్చిన క్రేజ్, ఫ్యాన్స్ మ్యాడ్ నెస్ చూసి ఫిదా అయ్యింది బ్యూటీ. అందుకే…
“ఆర్ఆర్ఆర్”తో జక్కన్న క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. పైగా బాలీవుడ్ ప్రేక్షకులంతా సౌత్ మాయలో పడిపోయారు. “పుష్ప” నుంచి మొదలైన సౌత్ మేనియా బాలీవుడ్ లో ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. “పుష్ప” తరువాత ఒకటో రెండో సినిమాలు విడుదలైనా… ఒక్క “గంగూబాయి కతియవాడి” తప్ప మిగతావి పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఆ తరువాతే మొదలైంది అసలు కథ… “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లు, మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం, భారీ కలెక్షన్లు…
‘బాహుబలి’ తరువాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ‘సాహో’ తరువాత మరింత పుంజుకుంది. అయితే, సౌత్ సూపర్ స్టార్స్ ఎందరున్నా ఈ తరం బాలీవుడ్ ప్రేక్షకులకి మన జూనియర్ రెబెల్ స్టార్ పై తిరుగులేని క్రేజ్ ఏర్పడి పోయింది. ఉత్తరాది వారికి దక్షణాది అందగాడంటే ‘బాహుబలి’ మాత్రమే. అదే సత్యాన్ని ఋజువు చేసే మరో మైలురాయిని తాజాగా ప్రభాస్ దాటేశాడు! Read Also: ఆసక్తికరంగా ‘విజయ రాఘవన్’ ట్రైలర్ సొషల్ మీడియాలో ఫేస్బుక్ ది ప్రత్యేక స్థానం.…