ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలవుతున్నా ఇప్పటికీ తన గ్లామర్‌తో మెప్పిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రజంట్ భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ఒక స్టార్ హీరో తనను అందరి ముందు దారుణంగా తిట్టాడనే విషయం బయటపెట్టింది. షూటింగ్ సమయంలో తనకు ఇబ్బందిగా అనిపించిన ఒక ఇంటిమేట్ సీన్ చేయడానికి ‘నో’ చెప్పడమే ఆమె చేసిన తప్పు. అది నచ్చని ఆ హీరో.. సెట్లోనే…