భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో విజయవాడ రూట్‌లో ప్రయాణించిన రైళ్లను రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రైళ్లను పునరుద్ధరించింది. ఈ రైళ్ల వివరాలు తెలుసుకోండి. రైలు నెంబర్ 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాకినాడ పోర్టులో తెల్లవారుజామున 4.10 గంటలకు బయల్దేరితే ఉదయం 9.30 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07628 విజయవాడ నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 9.50 గంటలకు బయల్దేరితే ఉదయం 10.50 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07786 గుంటూరు నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో ఉదయం 11.20 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 1 గంటకు రేపల్లె చేరుకుంటుంది. రైలు నెంబర్ 07873 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో తెల్లవారుజామున మధ్యాహ్నం 1.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.10 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07630 తెనాలి నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 2.20 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07500 విజయవాడ నుంచి గూడూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో మధ్యాహ్నం 4.45 గంటలకు బయల్దేరితే అర్ధరాత్రి 12.40 గంటలకు గూడూరుకు చేరుకుంటుంది.
Read more: International Yoga Day 2024: ఎత్తు పెరగాలంటే ఈ మూడు ఆసనాలు ట్రై చేయండి
రైలు నెంబర్ 07876 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరితే సాయంత్రం 5.40 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07787 రేపల్లె నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో సాయంత్రం 6 గంటలకు బయల్దేరితే రాత్రి 7.55 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07458 గూడూరు నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గూడూరులో ఉదయం 6.10 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.45 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07781 విజయవాడ నుంచి మాచర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరితే రాత్రి 9.35 గంటలకు మాచర్లకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07782 మాచర్ల నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మాచర్లలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరితే ఉదయం 10.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07629 విజయవాడ నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో ఉదయం 11.15 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 12.20 గంటలకు తెనాలికి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07874 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 3.20 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07875 రేపల్లె నుంచి తెనాలికి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రేపల్లెలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరితే సాయంత్రం 4.30 గంటలకు తెనాలికి చేరుకుంటుంది.
Read more: Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్..గుర్తు పట్టారా?
రైలు నెంబర్ 07282 తెనాలి నుంచి గుంటూరుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరితే సాయంత్రం 4.10 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07864 గుంటూరు నుంచి విజయవాడకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరితే సాయంత్రం 5.55 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17257 విజయవాడ నుంచి కాకినాడ పోర్టుకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 6.25 గంటలకు బయల్దేరితే రాత్రి 11.35 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07887 గుంటూరు నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు గుంటూరులో రాత్రి 9.10 గంటలకు బయల్దేరితే రాత్రి 9.55 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07888 తెనాలి నుంచి రేపల్లెకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తెనాలిలో రాత్రి 10.40 గంటలకు బయల్దేరితే రాత్రి 11.40 గంటలకు రేపల్లెకు చేరుకుంటుంది.