#Suriya46 : సూర్య 46 టైటిల్ హంగామా షురూ.. ఫస్ట్ లుక్ రివీల్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Suriya46. ఈ సినిమాలో సూర్య సరసన యంగ్ బ్యూటీ మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక, బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, నిమిష్ రవి కెమెరా బాధ్యతలు, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
Also Read : Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రేపు, అంటే మార్చి 2వ తేదీ సోమవారం ఉదయం 10:18 గంటలకు విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ‘ఒక అద్భుతమైన దృశ్యకావ్యం సిద్ధమవుతోంది.. మీరు విస్మరించలేని ఉనికి ఇది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో భారీ అంచనాలను పెంచేసింది. వెంకీ అట్లూరి గతంలో ‘సార్’ (Vaathi) సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించగా, ఇప్పుడు సూర్యతో కలిసి ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరి రేపు అప్ డేట్ ఎలా ఉంటుందో చూడాలి.
A spectacle in the making. 🤩
A presence you can’t ignore. 🔥#Suriya46 First Look & Title unveils TOMORROW at 10:18 AM! 💥💥@Suriya_offl #VenkyAtluri @_mamithabaiju @realradikaa @TandonRaveena @gvprakash @vamsi84 @NavinNooli @NimishRavi @Banglan16034849 #SaiSoujanya pic.twitter.com/3LNLRg2h9i— Naga Vamsi (@vamsi84) March 1, 2026
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!