Mohammed Siraj: వరల్డ్కప్ టోర్నీలో ఫామ్లో లేని స్టార్ బౌలర్.. తర్వాతి మ్యాచ్లకు కష్టమే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 ప్రపంచకప్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరుస్తుంది. ఇప్పటి వరకు వరుసగా 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో బ్యాట్స్‌మెన్, బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. కానీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మాత్రం ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆసియా కప్లో విజృంభించిన సిరాజ్.. వరల్డ్కప్ మ్యాచ్లకు ఫామ్లో లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిని కలిగిస్తోంది. మొదట ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై వికెట్లు తీయడంలో ఫెయిల్ అయ్యాడు. 9 ఓవర్లు వేసిన సిరాజ్.. 76 పరుగులు సమర్పించుకున్నాడు.
Read Also: Shaheen Shah Afridi: పాక్ ఫాస్ట్ బౌలర్ సరికొత్త రికార్డు.. వన్డే చరిత్రలోనే..!
Also Read
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
ఇక ఆ తర్వాత పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. 8 ఓవర్లలో 50 పరుగులిచ్చి ఇద్దరిని ఔట్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై కూడా.. 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ పై ఒక వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. మరో స్టార్ బౌలర్ మహ్మద్ షమీ విజృంభించడంతో కివీస్ బ్యాట్స్మెన్స్ డీలా పడిపోయారు. అత్యధికంగా మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీశాడు.
Read Also: Whatsapp: వాట్సాప్‌లో మరో ఫీచర్.. గ్రూప్ కాలింగ్ పై..
ఇదిలా ఉంటే.. ఈ టోర్నీలో ఫామ్లో లేని సిరాజ్.. హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత డగౌట్లో కూర్చుని ఉండే అవకాశముంది. మహ్మద్ షమీ ఆడిన రెండు మ్యాచ్ల్లో వికెట్లు తీశాడు. అందువల్ల మిగతా మ్యాచ్లకు సిరాజ్ స్థానంలో.. షమీని ఆడించే అవకాశం ఉంది. ఇదే జరిగితే మహ్మద్ సిరాజ్ బయట కూర్చోక తప్పదు.
తాజావార్తలు
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ
-
TN SESHAN: రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక్క మొనగాడు..! శేషన్ ఇప్పుడు ఉండి ఉంటేనా..!
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!