SRH vs DC: ఢిల్లీపై SRH గ్రాండ్ విక్టరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs DC: ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 67 పరుగుల తేడాతో ఓడించింది సన్‌రైజర్స్.. దీంతో ఈ సీజన్లో ఐదో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ పెట్టిన 267 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో రిషబ్ పంత్ టీమ్ పూర్తిగా విఫలమైంది.. ఆదిలో హైదరాబాద్ టార్గెట్‌ను ఈజీగా కొట్టేస్తుందనే వాతావరణం కనిపించినా.. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19.1 ఓవర్లలో 199 పరుగులకే పరిమితమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 67 పరుగుల తేడాతో ఓడిచండం ద్వారా రాజస్థాన్ రాయల్స్ తర్వాత పాయింట్ల పట్టికలో రెండంకెల మార్కును చేరుకున్న రెండవ జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడి ఆరింటిలో గెలిచి ఆర్ఆర్ 12 పాయింట్లు సొంతం చేసుకోగా.. 7 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ .. ఐదు మ్యాచ్‌లలో ఆడి 10 పాయింట్లతో రెండోస్థానంలో ఉంది..
ఇక, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి పరుగుల వరద పారించింది.. ఐపీఎల్ 2024లో 35వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతోన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ట నష్టానికి 266 పరుగులు చేసింది.. ట్రావిస్ హెడ్ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. కోల్‌కతా నైట్ రైడర్స్ 105 పరుగులు చేసి రికార్డు సృస్టించగా.. ఆ రికార్డును బ్రేక్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 6 ఓవర్లలో 125 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అభిషేక్ 46 పరుగులు చేయగా, కెప్టెన్ మార్క్రామ్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ట్రావిస్ హెడ్ 89 పరుగులతో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ముగించాడు. క్లాసిక్ ప్లేయర్ క్లాసన్ కేవలం 15 పరుగులకే పెవిలియన్ చేరారు.. ఇక, నితీష్ 27 బంతుల్లో 37 పరుగులు చేసి డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సమద్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కమిన్స్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. షాబాజ్ కూడా హాఫ్ సెంచరీ సాధించి జట్టుకు సహకరించాడు. దీంతో 20 ఓవర్లలో SRH 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
Also Read
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
తాజావార్తలు
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
-
Flipkart Minutes App: Flipkart Minutes ప్రత్యేక యాప్ లాంచ్.. ఇక 10 నిమిషాల్లోనే డెలివరీ, Blinkit- Zeptoకు గట్టి పోటీ!
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!