Home
Dc Vs Srh
Dc Vs Srh News
-
DC vs SRH: కమ్మిన్స్ దెబ్బకు ఢిల్లీ బ్యాటర్లు విలవిల.. ఎస్ఆర్హెచ్ ముందు స్వల్ప లక్ష్యం.!
DC vs SRH: హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో బ్యాటింగ్ మొదలు పెట్టిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే వికెట్ పడింది. అలా మొదలైన బ్యాటింగ్ చివరి వరకు విఫలమైంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే డీసీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి బంతికే కరుణ్ నాయర్ (0) వికెట్ కోల్పోయారు. వెంటనే ఫాఫ్ డుప్లెసిస్ (3), అభిషేక్ పోరెల్ (8) వరుసగా ఔటవుతుండటంతో జట్టు… -
DC vs SRH: స్టార్ బ్యాటర్ వచ్చేస్తున్నాడు.. ఢిల్లీని సన్‌రైజర్స్ అడ్డుకోనేనా?
ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. గత మ్యాచ్‌లో లక్నోపై గెలిచిన ఢిల్లీ ఫుల్ జోష్‌లో ఉంది. అదే ఊపును ఎస్‌ఆర్‌హెచ్‌పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్.. లక్నోపై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మంచి విజయంతో మరలా పుంజుకోవాలని చూస్తోంది. లక్నోతో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం… -
Delhi Capitals: కేఎల్ రాహుల్ పునరాగమనం ఖాయం.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జట్టులోకి
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ జట్టులోకి చేరే అవకాశం ఉంది. తనకు కూతురు పుట్టిన కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. అయితే.. మార్చి 30న వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశముందని ఆ జట్టు ఆటగాడు విపరాజ్ నిగమ్… -
Sunrisers Hyderabad: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో ఏం జరుగుతోంది.. సచిన్ ట్వీట్ వైరల్!
Sachin Tendulkar Heap Praise on SRH Batting: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. బ్యాటింగ్‌లో తడబడుతూ బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడేది. అద్భుత బౌలింగ్‌తో 130-150 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఐపీఎల్ 17వ సీజన్‌లో మాత్రం అంతా తారుమారైంది. బ్యాటింగ్‌లో రెచ్చిపోతోంది. మెరుపు ఇన్నింగ్స్‌లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టీ20లో 200 పరుగులు కాదు.. 300 కూడా ఈజీగా చేయొచ్చని నిరూపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆరంభం చూస్తే 300 కొట్టేస్తుందనుకున్నా.. మధ్యలో… -
Rishabh Pant: పంత్ నువ్వెప్పుడూ తలొంచకూడదు.. ఎప్పుడూ నవ్వుతూనే ఉండు!
Sunil Gavaskar on Rishabh Pant: ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 67 పరుగుల తేడాతో ఓడింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 267 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ 199 పరుగులకు ఆలౌటైంది. సొంత మైదానంలో భారీ ఓటమిని చవిచూడటంతో.. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్‌తో పంత్ మాట్లాడాడు. ఈ సందర్భంగా… -
Delhi Capitals: పొరపాటు చేశా.. ఢిల్లీ ఓటమి కారణం నేనే: రిషబ్ పంత్
Rishabh Pant About DC vs SRH Match: టాస్ విషయంలో తాను పొరపాటు చేశానని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని భావించి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడమే తమ కొంపముంచిందన్నాడు. పవర్ ప్లేనే మా ఓటమిని శాసించిందని చెప్పాడు. వచ్చే మ్యాచ్‌లలో స్పష్టమైన ప్రణాళికలతో బరిలోకి దిగుతాం అని పంత్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 67 పరుగుల… -
DC vs SRH: బౌలింగ్ చేయాలంటే బయమేసింది: ప్యాట్ కమిన్స్
Pat Cummins About DC vs SRH Match: తమ బ్యాటింగ్ సంతోషాన్ని కలిగించినా.. అదే పిచ్‌పై బౌలింగ్ చేయాలంటే బయమేసిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. పవర్ ప్లేలో ఇరు జట్ల బౌలర్లు ధారళంగా పరుగులు ఇచ్చుకున్నారని, బంతి కాస్త పాతబడిన తర్వాత పరుగుల వేగం తగ్గిందన్నాడు. తమ బౌలింగ్ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 67… -
Jake Fraser-McGurk: ఓకే ఓవర్‌లో 4,4,6,4,6,6.. మెక్‌గర్క్ విధ్వంసం వీడియో వైరల్!
Jake Fraser-McGurk Fires 30 Runs in Washington Sundar Bowling: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ జెక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్‌జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం చేసి.. ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఈ యువ ఆటగాడు 18 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు.… -
DC vs SRH: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఫ్రేజర్-మెక్‌గర్క్.. ఏకంగా మూడు రికార్డ్స్!
Jake Fraser-McGurk becomes 4th Batter to Hit Fastest Fifty in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యంత వేగవంతంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా మెక్‌గర్క్ నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మెక్‌గర్క్ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌గర్క్ 15 బంతుల్లోనే… -
SRH vs DC: ఢిల్లీపై SRH గ్రాండ్ విక్టరీ..
DC vs SRH, IPL 2024, Sunrisers Hyderabad, Delhi
తాజావార్తలు
-
NIMS : నిమ్స్‌లో ‘కిడ్నీ రాకెట్’.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
-
US-IRAN WAR: ఇరాన్‌పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..