Vishnu Vinyasam: బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు హవా.. రెండు రోజు కలేక్షన్ ఎంత అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘విష్ణు విన్యాసం’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా, రెండో రోజు ఏకంగా 54 శాతం నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
Also Read : With Love : ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న “విత్ లవ్”..
Also Read
వసూళ్ల వివరాల్లోకి వెళ్తే.. ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 9.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సాలిడ్ ఓపెనింగ్స్ సాధించింది. టికెట్ బుకింగ్స్ విషయానికొస్తే, మొదటి రోజు 31.2 వేల టికెట్లు అమ్ముడవగా, రెండో రోజు ఆ సంఖ్య ఏకంగా 48.1 వేలకు చేరుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యువత ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. వీకెండ్ కావడంతో మూడో రోజు బుకింగ్స్ ఇంకా అద్భుతంగా ఉన్నాయని, ఆదివారం నాడు ఈ వసూళ్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో నయన సారిక హీరోయిన్గా నటించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ‘విష్ణు విన్యాసం’ అదరగొడుతోంది. పాజిటివ్ మౌత్ టాక్ తోడవ్వడంతో ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతోంది. విభిన్నమైన కామెడీ ఎంటర్టైన్మెంట్తో శ్రీవిష్ణు మరోసారి బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!