Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Space Balloon Flight Found At Vikarabad District

Space Balloon Flight: వికారాబాద్‌ పంటపొలాల్లో ఆకాశం నుంచి పడిన వింత పరికరం.. ఎగబడ్డ జనం..

Published Date :December 7, 2022 , 12:29 pm
By Gogikar Sai Krishna
Space Balloon Flight: వికారాబాద్‌ పంటపొలాల్లో ఆకాశం నుంచి పడిన వింత పరికరం.. ఎగబడ్డ జనం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని మొగ్గిలిగుండ్ల గ్రామలల్లో వింత పరికరం ఆకాశం నుండి పడింది. అయితే.. ఈ పరికరానికి చుట్టు కెమరాలతో ప్యారచూట్‌ను పోలి ఉంది. దీంతో.. దీన్ని చూసేందుకు గ్రామస్తులులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలనికి వెళ్లి పరిశీలిస్తున్నారు. మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత శకటం పడిందని.. చూడటానికి ఆదిత్య 369సినిమాలో మాదిరిగా గుండ్రంగా ఉందంటూ ప్రచారం సాగుతుండటంతో దీన్ని చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు.
Also Read : Digital Payments : వాడకం అంటే ఇది.. డిజిటల్‌ పేమెంట్సా మజాకా..!

ఎక్కడ నుంచో వచ్చి పంటపోలాల్లో పడిందోనని, వింతగా గ్రామస్తులు చూస్తున్నారు. అంతేకాకుండా.. ఎక్కాడి నుంచి వచ్చిపడిందో ఎంటోనని కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటన స్థలానికి తహసీల్దార్ చేరుకుని పరిశీలిస్తున్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. వాస్తవానికి అది స్పేస్‌ బెలూన్‌ ఫ్లైట్‌.. అంతరిక్షంలో ప్రయాణించేందుకు.. అంతరిక్ష యాత్రలు చేసేందుకు వివిధ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నారు. బెలూన్‌ ఆకారంలో ఉంటే ఈ భారీ బెలూన్‌ లో జనం స్పెస్‌లోకి వెళ్లి అంతిరిక్ష యాత్ర చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి పలు కంపెనీలు. అయితే.. చూడాలి మరి.. ఈ మన దేశానికి చెందిన స్పేష్ బెలూన్‌ ఫ్లైట్‌ హా.. లేకుంటే వేరే దేశానికి చెందినదా..? అని.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • Space Balloon Flight
  • viral news

తాజావార్తలు

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

  • Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్‌ గేమ్‌..!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions