Rs.500Note : రూ.500నోటుపై రాముడి ఫోటో.. జనవరి 22న రిలీజ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు. ప్రజలంతా ఇప్పటికే రామనామ స్మరణలో మునిగిపోయారు. రామమందిర ప్రారంభోత్సవంలో.. దేశం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలోనే ఓ సంచలన వార్త ఒకటి చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 22, 2024న శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోట్ల కొత్త సిరీస్‌ను విడుదల చేయబోతుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో కూడిన రూ.500 నోటును ఆర్‌బీఐ విడుదల చేయబోతుందని దాంట్లో పేర్కొన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం, శ్రీరాముడి చిత్రాలతో పాటు రూ.500 నోటు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also:Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
- Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
- OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
NEW 500 NOTES WILL BE ISSUED ON 22/01/2024
நிஜமா? 🤔🤔🤔🤔 pic.twitter.com/peiCwlr9oZ
— 😇 ✍lαthα αѕhσkrαj 🇮🇳 (@TenthPlanet1) January 16, 2024
మహాత్మా గాంధీకి బదులుగా శ్రీరాముడి చిత్రం
సాధారణంగా రూ.500 నోటులో జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. అయోధ్యలోని శ్రీరాముడు, శ్రీరామ మందిరం చిత్రాలతో కూడిన రూ.500 నోటుపై వైరల్ అవుతుంది. ఎర్రకోట ఫోటో ఉన్న చోట అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్న ఫోటో ఉంది. మహాత్మా గాంధీ ఫోటో ఉన్న చోట శ్రీరాముడి ఫోటో ఉంది.
Read Also:Pakistan : పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరంపై ఇరాన్ వైమానిక దాడులు
RBI కొత్త సిరీస్ నోట్లను జారీ చేస్తుందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా శ్రీరాముడి చిత్రం ఉన్న కొత్త సిరీస్ రూ.500 నోట్లను విడుదల చేయడం గురించి ఎటువంటి సమాచారం తెరపైకి రాలేదు. శ్రీరాముడి చిత్రాలతో వైరల్ అవుతున్న రూ.500 నోటు నకిలీది. బ్యాంకింగ్ రంగ నిపుణుడు, వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు అశ్వనీ రాణా మాట్లాడుతూ కొత్త నోటు విడుదల చేస్తున్నట్లు ఆర్‌బిఐ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇదంతా ఫేక్ న్యూస్ అని అన్నారు.
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?