అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు శ్రీరాముడిని దర్శించుకునేందుకు తొలి రోజు భక్తులు భారీగా వచ్చారు. రామభక్తులు వేకువజామున 3 గంటలకే పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చారు.
Rs.500Note : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జనవరి 22న జరగబోతుంది.. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. శిల్పి అరుణ్ యోగరాజ్ చెక్కిన బాల రాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేయనున్నారు.