BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- స్మిత్ మచ్చర్ ఘటనపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన బీజేపీ
- ‘‘జాకిర్ నాయక్‌పై మాట్లాడిన మీరు.. స్మిత్ మచ్చర్‌పై ఎందుకు మౌనం?’’
- కాంగ్రెస్ అగ్ర నాయకత్వం స్పందించాలన్న సుధాంశు త్రివేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినా, బెదరకుండా ఎంతో ధైర్యంతో 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. స్మిత్ మచ్చర్ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన హీరో అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఈ ఘటన జరిగింది. చివరకు సౌదీ అరేబియాలో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, ఈ ఘటన దేశంలో రాజకీయ వేడిని రగిల్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్‌లపై బీజేపీ విరుచుకుపడుతోంది. స్మిత్ సాహసాన్ని ప్రపంచమంతా కొనియాడుతున్నా, కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తోంది. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఇదే విషయంపై కాంగ్రెస్‌ను విమర్శించారు.
Also Read
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
గతంలో జాకీర్ నాయక్, అఫ్జల్ గురు, బుర్హాన్ వానీ, యాకూబ్ మెమన్ వంటి వ్యక్తుల అంశాలపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారని, బాట్లాహౌజ్ ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్ మాట్లాడిందని త్రివేది అన్నారు. కాంగ్రెస్ ‘‘ఓటు బ్యాంక్ రాజకీయాలు’’ చేస్తోందని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ చేసిన నాయకత్వ మార్పులపై కూడా ఆయన విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రహ్మణ వ్యక్తిని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముస్లిం నేతలను నియమించడంపై త్రివేది ఈ విమర్శలు చేశారు. దీనికి ఉత్తర్ ప్రదేశ్ ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!