Home
Flydubai Fz1073
Flydubai Fz1073 News
-
Captain Smit Machhar: భారత పైలట్కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
Captain Smit Machhar: విమానంలో తీవ్ర సంక్షోభం ఎదురైనా ధైర్యం కోల్పోకుండా ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడేందుకు కీలక పాత్ర పోషించిన ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందించింది. ఆయన సాహసానికి గుర్తింపుగా ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II, ఫస్ట్ క్లాస్’ పురస్కారంతో సత్కరించింది. గాయపడిన చేతికి బ్రేస్ ధరించి తన సహచర సిబ్బందితో కలిసి వేడుకకు హాజరైన కెప్టెన్ స్మిత్ను చూసి అక్కడి ప్రముఖులు ప్రశంసలు… -
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్పై మౌనం’’.. కాంగ్రెస్పై బీజేపీ విమర్శలు
BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్పై దాడి చేసినా, బెదరకుండా ఎంతో ధైర్యంతో 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. స్మిత్ మచ్చర్ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన హీరో అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్లోని టెల్… -
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్ఖైదా టార్గెట్.!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఘటన యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. భారత పైలట్ సాహసంతో విమానం ప్రమాదం నుంచి బయటపడింది. ఒమన్ జాతీయుడైన కో-పైలట్ దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇప్పుడు ఈ ఘటనలకు ఉగ్రసంస్థ అల్ఖైదా మద్దతు తెలిపింది. యుద్ధం ఇంకా ముగియలేదని చెబుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ ప్రజలు ప్రయాణించే విమానాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దాడులు చేస్తామని హెచ్చరించింది. అమెరికాపై 2001లో జరిగిన 9/11 దాడులను కూడా అల్ఖైదా అనుకూల… -
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తు్న్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కూల్చాలని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై గొడ్డలితో దాడి చేసి ఫ్లైట్ కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకుని కూల్చివేయాలని అనుకున్నాడు. స్మిత్ చాలా తెలివిగా కాక్పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు కో-పైలట్ను అదుపులోకి తీసుకున్నారు. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న… -
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
Flydubai Attack: ఇటీవల సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో అనుకోని ఊహించని ఘటన జరిగింది. కాక్పిట్లోనే విమానాన్ని కూల్చేసేందుకు, దాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒమానీ సహాయ పైలట్ (కో-పైలట్) హమామ్ అల్-హమ్మమీ తీవ్రంగా ప్రయత్నించాడు. విమానంలో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్పై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ కో-పైలట్ యూఏఈ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో అల్-ఖైదా ఉగ్రవాదుల ఫోటోలు, తీవ్రవాద వెబ్సైట్లను… -
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
Flydubai Pilot Smit Machchhar: Flydubai విమానంలో జరిగిన కాక్పిట్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు గొప్ప గౌరవం లభించింది. ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ Mankind Pharma స్మిత్ మచ్చార్, ఆయన కుటుంబానికి రూ.1 కోటి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అక్టోబర్ 2న సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 30న Flydubai Flight FZ1073 దుబాయ్ నుంచి… -
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
Chiranjeevi: గాల్లో 30 వేల అడుగుల ఎత్తు.. రెప్పపాటులో ఏం జరిగిందో తెలిసేలోపే విమానం వేల అడుగులు కిందకు పడిపోతోంది. పక్కనే ఉండాల్సిన కో పైలట్టే ఉన్నట్టుండి విరుచుకుపడి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతులు తెగి రక్తం ధారగా కారుతోంది. తీవ్ర గాయాలతో శరీరం స్పృహ కోల్పోతున్న వేళ.. ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆయన చేతులు మాత్రం విమానం కంట్రోల్స్ వదల్లేదు. కళ్లముందు ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలు, మదిలో నిరంతరం మారుమోగిన ‘హనుమాన్ చాలీసా’ ఆయనకు… -
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఘటన వెనక ఎవరున్నా.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక వీడియోలో చెప్పారు. ఈ దాడికి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. యానివ్, అతడి సహచరులు 9/11 స్థాయి దాడిని నివారించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలం ఉందని,… -
Rahul Gandhi: భారత పైలట్పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
Rahul Gandhi: ఫ్లైదుబాయ్ విమాన ఘటనపై ప్రపంచం స్పందిస్తోంది. ముఖ్యంగా భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని అంతా కొనియాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు స్మిత్ హీరో అంటూ, ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు కారణమయ్యారంటూ ప్రశంసించారు. ఇక ప్రధాని నరేంద్రమోడీ స్మిత్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. శుక్రవారం ప్రధాని, స్మిత్తో వీడియో కాల్లో మాట్లాడారు. 180 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానాన్ని… -
Smit Machchhar: ఆ టైమ్లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
Smit Machchhar: అంతెత్తు ఆకాశంలో, విమానాన్ని నడుపుతున్న ఆ క్షణంలో చావు కళ్లముందు కనిపించింది. తోటి పైలటే ప్రాణాలు తీసేందుకు కత్తితో దాడికి తెగబడ్డాడు. ఒళ్లంతా తీవ్ర గాయాలు, రక్తం ఓడుతున్న స్థితి.. ఒక్క క్షణం అలసత్వం వహించినా వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం. అలాంటి భయానక వాతావరణంలోనూ ఆ భారతీయ కెప్టెన్ ధైర్యం కోల్పోలేదు. మనసులోనే 'హనుమాన్ చాలీసా' స్మరిస్తూ.. చావుతో పోరాడి, చివరి శ్వాస వరకు ప్రయత్నించి విమానాన్ని, అందరి…
తాజావార్తలు
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!