Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ , జింబాబ్వే మధ్య హరారే వేదికగా జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో జిమ్బాబ్వే కెప్టెన్ సికందర్ రజా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో రజా పరుగులేమీ చేయకుండా సున్నాకే అవుటయ్యాడు. ఈ డకౌట్‌తో సికందర్ రజా ఖాతాలో ఒక షాకింగ్ , చెత్త రికార్డు నమోదైంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల కెప్టెన్లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సికందర్ రజా రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆయన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌లను వెనక్కి నెట్టేశాడు.
ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 8 సార్లు సున్నాకే నిష్క్రమించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రజా ఇప్పటివరకు 7 సార్లు డకౌట్ అయి రెండో స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్ తమ కెప్టెన్సీలో చెరో 6 సార్లు సున్నా పరుగులకే అవుటై తదుపరి స్థానాల్లో నిలిచారు. పరుగుల వేటలో కెప్టెన్ స్థానంలో ఉండి నిరాశపరచడం రజాకు, అతని జట్టుకు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
Also Read
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల విద్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించి, జిమ్బాబ్వేకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో జింబాబ్వే తీవ్రంగా తడబడింది. భారత బౌలర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని అందించారు.
తాజావార్తలు
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!