Siddharth: అంతా డైరెక్టర్ శంకర్ వల్లే..
- హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్
- ఈ వేడుకలో స్టేజీపై హీరో సిద్ధార్థ్ ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddharth: హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ వేడుకలో హీరో సిద్ధార్థ్ స్జేజీపై మాట్లాడారు. స్టేజీపై ‘బాయ్స్’ చిత్రంలోని పాట పాడారు హీరో సిద్ధార్థ. తాను మొట్టమొదటి సారి హైదరాబాద్‌లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమా ఆడియో ఫంక్షన్ చేసుకున్నామని సిద్ధార్థ్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో యూత్ అనే వారుంటే ఈ సినిమా ఎక్కుద్దని ‘బాయ్స్’ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారని.. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు భారతీయుడు అనే వారుంటే ఈ సినిమా ఎక్కుతుందనే ధైర్యంతో ‘భారతీయుడు-2’ చిత్రంలో హీరోగా చేశారని డైరెక్టర్‌ను ఉద్దేశించి మాట్లాడారు. దర్శకుడు శంకర్ వల్లే తాను రెండు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతున్నానని సిద్ధార్థ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు చిన్నప్పటి నుంచి కమల్‌హాసన్ ఫేవరేట్ యాక్టర్ అని చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టమన్నారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో మరిచిపోలేని సినిమా ‘భారతీయుడు’ అని సిద్ధార్థ్ చెప్పారు. అలాంటి చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు-2’తో కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలిపారు.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!