Siddharth Tie Knot With Aditi Rao Hydari: తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్ద్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్ద్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో బుధవారం (మార్చి 27న) జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో సిద్ధార్ద్, అదితిల వివాహం జరిగింది. సిద్ధార్ద్, అదితి రావ్…
శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండగే. ఆ రోజు థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇక ఓటీటీలు వచ్చాక ఆ ఎంటర్‌టైమెంట్ డబుల్ అయ్యింది. ప్రతివారం బిగ్ స్క్రీన్‌పై ఫ్రెష్ సినిమాలు అలరిస్తే.. ఓటీటీలో మాత్రం వెబ్ సిరీస్‌లు, క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేస్తాయి. ఎప్పటిలాగే ఈ వారం (నవంబర్ 17) కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఈ ఒక్క రోజే డిజిటల్ ప్రియులను…
Hero Siddharth Comments on Aditi rao Hydari: చిన్నా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధార్థ సిద్దమయ్యాడు. ఈ నెల ఆరవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమాని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. తెలుగులో బయ్యర్లు కరువయ్యారంటూ తాజాగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో సిద్ధార్థ పేర్కొనడమే కాక ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇక ఈ ప్రీ…
Siddharth- Aditi Rao Hydari: చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం.. ఇందులో ఉన్నవారి గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూనే ఉంటారు. హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్ .. స్నేహమే అయినా, ప్రేమ అయినా గాసిప్స్ మాత్రం పుట్టుకొచ్చేస్తాయి.