Vineeta Singh: బ్రతుకుండగానే చంపేశారు.. వదంతులపై క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విపరీతమైన ధోరణి ఎక్కువైపోయింది. అడ్డు అదుపులోకుండా పోస్టులు పెట్టడం.. ఇతరుల వ్యక్తిగత జీవితాలను భంగం కలిగిస్తున్నారు. తాజాగా వెలుగు చేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. బ్రతుకున్న ఓ వ్యాపార వేత్త సోషల్ మీడియా వేదిక చంపేశారు. ఈ పరిణామాలతో ఆమె షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చుకోవల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Vishal : విజయ్ సినిమా డైరెక్ట్ చేసేందుకు విశాల్ యత్నం!
Also Read
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
వ్యాపారవేత్త, షార్క్ ట్యాంక్ ఇండియా కార్యక్రమ న్యాయమూర్తి వినీతా సింగ్ మరణించారంటూ సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఆమె మొబైల్‌కు ఫోన్లు రావడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె తాను మరణించాననే వదంతులు గత నెల రోజులుగా వస్తున్నాయని తెలిపారు. ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు, సైబర్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా వదంతులు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె వాపోయారు. బంధువులు, స్నేహితులు నిజమనుకొని తరచూ కాల్స్ చేస్తున్నారన్నారు. ఈ సమస్యను ఎలా నివారించాలో సలహాలు ఇవ్వాలని వినీతా నెటిజన్లను కోరారు.
ఇది కూడా చదవండి:Nagari: మంత్రి రోజాకు షాక్.. టీడీపీ గూటికి మంత్రి ప్రధాన అనుచరుడు..
ఆమె అభ్యర్థనపై నెటిజన్లు స్పందించి ఆందోళన వ్యక్తంచేశారు. ఇటువంటి ఫేక్‌న్యూస్ వ్యాప్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. పోస్టు వైరల్ అవడంతో ముంబై పోలీసులు స్పందిస్తూ తమను కలవాల్సిందిగా పోస్టు పెట్టారు. దీంతో తనకు మద్దతుగా నిలిచినందుకు నెటిజన్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. షార్క్ ట్యాంక్ ఇండియా… దేశంలోని ఔత్సాహిక వ్యాపారవేత్తల్ని ప్రోత్సహించే టీవీ షో. ఇందులో వినీతాసింగ్ న్యాయనిర్ణేతగా ఉన్నారు. అంతేకాకుండా తన భర్త కౌశిక్‌తో కలిసి షుగర్ కాస్మొటిక్స్ సంస్థను ప్రారంభించి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.
Been dealing with paid PR about my death & my arrest for 5 weeks. Ignored it at first, then reported to @Meta several times, filed @Mum_CyberPolice complaint but it’s not stopping. The hardest part is when folks panic & call my mom 🥺 Few of the posts are below. Any suggestions? pic.twitter.com/XYyQ5G2EoM
— Vineeta Singh (@vineetasng) April 20, 2024
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!