Bomb Threat: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూరు – చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.
Read Also: Nagarjuna – Konda Surekha: పరువునష్టం పిటీషన్ పై నేడు కొనసాగనున్న విచారణ
ప్రయాణ సమయంలో ఇండిగో విమానంలో 181 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Read Also: Japan : పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసిన జపాన్ ప్రధాని ఇషిబా.. అక్టోబర్ 27న ఎన్నికలు