Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Shakambari Utsavalu Ends Today In Jubilee Hills Peddamma Thalli Temple

Jubilee Hills Peddamma Thalli Temple: నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి శాకంబరి ఉత్సవాలు.. ఇవాళ్టి కార్యక్రమాలు ఇవే..

Published Date :July 15, 2024 , 10:15 am
By Sudhakar Ravula
  • అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి శాకంబరి ఉత్సవాలు..
  • ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన ఇవాళ్టితో ముగియనున్న శాకంబరి ఉత్సవాలు..
Jubilee Hills Peddamma Thalli Temple: నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి శాకంబరి ఉత్సవాలు.. ఇవాళ్టి కార్యక్రమాలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jubilee Hills Peddamma Thalli Temple: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు.. ఇవాళ్టితో ముగియనున్నాయి.. అభిషేకాలు, ప్రత్యేక పూజలు అమ్మవారికి ఘనంగా నిర్వహిస్తున్నారు.. భక్తులందరు ఈ మహత్తరమైన శాకంబరి ఉత్సవాలను కనులారా తిలకించి.. శ్రీ పెద్దమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి, ఆ లోకమాత.. ఆదిపరాశక్తి, ఇచ్చాశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి అయిన పెద్దమ్మ తల్లి కృపాకటాక్షములకు పాత్రులై తరించాలని ఆలయ ఫౌండర్ ట్రస్టీస్‌ పి. ఇందిరా జనదార్ధన్ రెడ్డి మరియి మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్దన్‌ రెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు..

Read Also: Ram Setu: రామసేతు వంతెన నిజమే.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..!

ఇవాళ్టి కార్యక్రమాలు:
ఉదయం 6 గంటలకు దర్శనము, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగములు..
ఉదయం 8 గంటల నుంచి నవగ్రహ హోమము, రుద్ర, చండీ మోమములు, బలిహారణం
మధ్యాహ్నం 12.10 గంటల నుంచి పూర్ణాహుతి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగములు, యజ్ఞరక్ష, కలశోద్వాసన, ప్రోక్షణ, ఆశీర్వచనములు, బుత్తిక సన్మానములు..
రాత్రి 8 గంటలకు హారతి, మంత్ర పుష్పము.. శ్రీ పెద్దమ్మవారి ఉత్సవమూర్తి పల్లికి సేవ, విశేష బాణాసంచా విన్యాసములు.. తదుపరి తీర్థప్రసాద వినియోగములు..
రాత్రి 9 గంటలకు దేవస్థాములో అలంకరణ గావించిన కూరగాయలు భక్తులకు వితర చేయబడును అని.. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయ కార్యనిర్వాహణాధికారి జి. శ్రీనివాస రాజు పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • jubilee hills peddamma thalli temple
  • peddamma thalli temple
  • Shakambari Utsavalu
  • telangana

తాజావార్తలు

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions