Shabbir Ali : ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారు
- అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానన్నారు
- కోర్టులో మాత్రం.. తనకేం సంబంధం లేదని చెప్తున్నారు
- అదే కేటీఆర్ నీతి
- నోటీసు ఇస్తేనే కేటీఆర్ లొల్లి చేస్తున్నాడు
- జన్వాడ ఫాం హౌస్ ఎపిసోడ్‌లో కూడా ఇలానే చేశారు. : షబ్బీర్ అలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali : ఫార్ములా ఈ రేస్ కేసుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అరవింద్‌కి డబ్బులు బదిలీ చేయమని తానే చెప్పానని, కోర్టులో మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కేటీఆర్‌కి నీతి లేదు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రమే కేటీఆర్ లొల్లి చేస్తున్నారని, ఇదే పరిస్థితి జన్వాడ ఫాంహౌస్ ఎపిసోడ్‌లోనూ ఎదురయ్యిందని వ్యాఖ్యానించారు.
Prashanth Kishore : నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్
Also Read
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Nigeria Qualified: నైజీరియా సంచలనం.. ఐసీసీ ప్రపంచకప్‌కు క్వాలిఫై..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, బీఆర్‌ఎస్ పార్టీ తాను మాట్లాడే వితండవాక్యాలతో బురద జల్లే పనిలో పడ్డిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చే వారమని, కానీ కేటీఆర్ , హరీష్‌లు ఇష్టపడినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే, కేసీఆర్ కనిపించడం లేదు, ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో వారు ఏం చేసారో గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, ఫార్ములా ఈ రేస్ కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఈడీ విచారణకు 2025 జనవరి 2న గైర్హాజరయ్యారు. అతను కొన్ని రోజుల గడువు ఇవ్వాలని ఈడీకి విజ్ఞప్తి చేశాడు.
Free Bus Scheme: కర్ణాటక బస్సులో ఏపీ మంత్రుల ప్రయాణం.. సీఎంను కలవనున్న కేబినెట్ సబ్ కమిటీ!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!