Kolkata doctor case: వీడు మనిషి కాదు జంతువు..! సీబీఐ సైకో ఎనాలసిస్ టెస్ట్లో సంచలన విషయాలు
- కోల్‌కతా రేప్-హత్య నిందితుడు సంజయ్ రాయ్‌కు మానసిక విశ్లేషణ పరీక్ష
- అందులో బయటపడ్డ సంచలన విషయాలు
- సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం
- నిందితుడు జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌పై సీబీఐ మానసిక విశ్లేషణ (Psychoanalysis Test) నిర్వహించగా అందులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు సంజయ్‌ది లైంగికంగా వికృతమైన మనస్తత్వం, జంతువులను పోలిన ప్రవృత్తిని కలిగి ఉన్నాడని తేలింది.
Read Also: Delhi: ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్.. జవాన్లు ఏం చేశారంటే..!
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
మరోవైపు.. నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ రాయ్ ఉన్నట్లు సాంకేతిక, శాస్త్రీయ ఆధారాల ద్వారా ధృవీకరించబడినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. సీబీఐ ఈ కేసును హ్యాండవర్ చేసుకునే ముందు.. కోల్‌కతా పోలీసులు అత్యాచార బాధితురాలి గోళ్ల కింద కనిపించిన రక్తం, చర్మంపై ఉన్న గుర్తులు సంజయ్ రాయ్ చేతులపై ఉన్న గాయాలతో సరిపోలుతున్నాయని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సీబీఐ గురువారంలోగా సుప్రీంకోర్టుకు సమర్పించింది.
Read Also: PM Modi: పోలాండ్ నుంచి ఇజ్రాయెల్, రష్యాకు ప్రధాని కీలక సలహా..
కోల్‌కతా ఘటనపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్యకు సంబంధించి కోల్‌కతా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేయడంలో జాప్యం చేయడం చాలా ఆందోళనకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా.. ఈ ఘటనపై నిరసన తెలిపిన వైద్యులను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు కోరింది. వారు తిరిగి విధుల్లో చేరిన తర్వాత వారిపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోబోమని వారికి హామీ ఇచ్చింది. CJI DY చంద్రచూడ్, జస్టిస్ J.B. జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టారు. అసహజ కేసుకు ముందు కూడా మరణించిన బాధితురాలి పోస్ట్‌మార్టం ఆగస్టు 9 సాయంత్రం 6 గంటలకు నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందని ధర్మాసనం పేర్కొంది.
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!