India Pak War: “పాకిస్తాన్ ఎప్పటికీ మర్చిపోదు..” భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ క్రీడా ప్రపంచం ఏమందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pak War: పాకిస్తాన్ జమ్మూ సహా పశ్చిమ సరిహద్దు వద్ద ఉన్న భారత సైనిక స్థావరాలపై దాడి ప్రయత్నాలు చేసింది. కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భారత మాజీ క్రికెట్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు. శాంతిగా ఉండే అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని ఎంచుకుంది అంటూ సెహ్వాగ్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.
Read Also: Ind Pak War Effect: ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.!
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్‌ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
సెహ్వాగ్ తన సోషల్ మీడియా ఖాతాలో.. శాంతిగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ యుద్ధాన్ని ఎంచుకుంది పాకిస్తాన్. తమ ఉగ్రవాద ఆస్తులను కాపాడుకునేందుకు ఈ చర్యలు చేపట్టడం వారి పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోలేని విధంగా మన బలగాలు సరైన సమాధానమిచ్చాయని సెహ్వాగ్ రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కూడా తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ఓ రెగ్యులర్ రోగ్ దేశం. భారత్ వారిని ఎలా నాశనం చేస్తుందో చూద్దాం అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
War has been chosen by Pakistan when they had an opportunity to keep quiet.
They have escalated to save it’s terrorist assets, speaks so much about them.
Our forces will reply in the most appropriate manner, a manner Pakistan will never forget.— Virrender Sehwag (@virendersehwag) May 8, 2025
What a complete rogue state Pakistan is.
India will screw them like how.— Venkatesh Prasad (@venkateshprasad) May 8, 2025
అలాగే, రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు భారత సైన్యానికి అభినందనలు తెలియజేశారు. మన జాతీయ జెండా ఎగురుతుండడానికి, ప్రశాంతతకు నిలకడగా నిలిచే మన సైనికుల ధైర్యం, క్రమశిక్షణ, త్యాగమే కారణం. ఆపరేషన్‌సిందూర్ సమయంలో మనకు ఈ నిజం మరింత స్పష్టంగా తెలుస్తోంది. భారతదేశం మీతో ఉంది. జై హింద్.. అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
We are proud of our Brave Indian Armed Forces who are fighting for our nation against Terrorism.
Let’s do our part and make sure to follow guidelines to ensure everyone’s safety during this time.
जय हिन्द जय भारत जय हिन्द की सेना 🇮🇳— Neeraj Chopra (@Neeraj_chopra1) May 8, 2025
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ బ్లాక్‌ఔట్‌ల కారణంగా రద్దు చేయబడింది. భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు వెల్లువెత్తుతోంది.
To the brave men and women of the Indian Armed Forces — your courage, discipline, and sacrifice are the soul of our nation. In moments like OperationSindoor, we’re reminded of the silent strength and selfless service that keep our tricolour flying high. India stands with you. Jai…
— Pvsindhu (@Pvsindhu1) May 8, 2025
తాజావార్తలు
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్‌రూమ్‌లో మృతి!
-
NBK 111 : దటీజ్ గాడ్ ఆఫ్ మాసెస్.. మాస్ అంటేనే బాలయ్య
-
Fridge Storage Tips : ఫ్రిజ్‌లో ఆహారం ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా స్టోర్ చేయండి.. చాలామంది చేసే తప్పులు ఇవే!
-
Nasser Hussain: బెన్ స్టోక్స్.. నువ్ చేసింది తప్పే, కానీ ఆ కఠిన నిర్ణయం తీసుకోవద్దు!
-
Opendoor India Exit: భారత్‌కు గుడ్‌బై చెప్పిన ఓపెన్‌డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!