Kishan reddy: సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి విజయం.. ఎంత మెజార్టీ అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మరోసారి బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 10,42,493 ఓట్లు పొలైయ్యాయి. కిషన్‌రెడ్డికి 4,72,012 ఓట్లు వచ్చాయి. మొత్తం 49,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రధాని మోడి.. కాకపోతే మెజారిటీ..
Also Read
రెండోసారి ఆశీర్వదించి గెలిపించిన ఓటర్లకు కిషన్‌రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయం కోసం పనిచేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి నూతన అధ్యాయాన్ని లిఖించిందన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. కేంద్ర సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని కిషన్‌రెడ్డి ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Konda Surekha: కక్షపూరితమైన పాలన తోనే జగన్ పరాజయం.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!