Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Secret Camera In Dusbin At Ladies Toilet Banglore News Going Viral

Secret Camera: లేడిస్ వాష్‌రూంలో మొబైల్ రికార్డింగ్.. చూసి షాకైన మహిళ.. చివరకి.?

Published Date :August 11, 2024 , 5:38 pm
By Kothuru Ram Kumar
  • బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ ఔట్ లెట్‌ లో ఓ మహిళకు వాష్ రూమ్ లోని డస్ట్ బిన్‌లో మొబైల్ కనిపించిందని.
  • కేవలం కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్ బిన్ కి ఓ చిన్న రంధ్రం
  • అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆ పని చేసినట్లు వారు గుర్తించారు.
Secret Camera: లేడిస్ వాష్‌రూంలో మొబైల్ రికార్డింగ్.. చూసి షాకైన మహిళ.. చివరకి.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Secret Camera: ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కామాంధుల గురించిన విశేషాలు ఎక్కువగా మిడిలో కనిపిస్తున్నాయి. వావివరసలు మరిచిపోయి మహిళా అయితే చాలు అన్నట్లుగా కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు మహానగరంలోని ఓ పాపులర్ కాఫీ షాప్‌ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Indo-Bangla border: ‘‘మిమ్మల్ని భారత్‌లోకి అనుమతించలేం’’.. బంగ్లాదేశ్ శరణార్థులకు సర్దిచెబుతున్న అధికారి.. వీడియో వైరల్..

ఓ మహిళా లేడీస్ వాష్ రూమ్‌ లోని డస్ట్ బిన్లో మొబైల్ రికార్డు అవుతున్న విషయాన్ని గమనించింది. దాన్ని చూసిన ఆమెకు ఒక్కసారి షాక్ కు గురైనట్లుగా జరిగింది. అయితే ఆ మహిళా వాష్ రూమ్ వెళ్లేకంటే ముందే రెండు గంటల పాటు రికార్డు అయినట్లు ఆ మహిళ గుర్తించింది. మొబైల్ రికార్డింగ్ సమయంలో ఆ మొబైల్ ఫోన్‌ ను ఫ్లైట్ మోడ్‌ లో పెట్టినట్లు తెలిపింది. ఈ సంఘటన నగరంలోని బీఈఎల్ రోడ్డులోని ఓ ప్రముఖ కాఫి షాప్‌ లో చోటు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్‌ లో ఈ ఘటనకు సంబంధించిన ఓ పోస్టు వైరల్ గా మారింది.

Saripodhaa Sanivaaram: అక్కడ ప్రీ సేల్స్ తో అదరకొడుతున్న నాని “సరిపోదా శనివారం”..

ఆ పోస్ట్ లో బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ ఔట్ లెట్‌ లో ఓ మహిళకు వాష్ రూమ్ లోని డస్ట్ బిన్‌లో మొబైల్ కనిపించిందని., కేవలం కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్ బిన్ కి ఓ చిన్న రంధ్రం ఉందని., దానిని వెంటనే గమనించిన ఆ మహిళ సిబ్బందికి చెప్పిందని., దాంతో ఈ విషయం పై అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆ పని చేసినట్లు వారు గుర్తించారు. దాంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని విచారించి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియా నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై సదరు ఔట్ లెట్ యాజమాన్యం స్పందిస్తూ.. ఇలాంటి వాటిని అసలు సహించమని, ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు చూసుకుంటామని తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bangalore
  • Cafe bar
  • Dustbin Camera
  • secret camera
  • viral news

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions