PEDDI : పెద్ది సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ (#ChikiriChikiri) సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, చరణ్ మార్క్ గ్రేస్‌ను మరోసారి నిరూపించింది. అయితే, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే సాంగ్‌లో చరణ్ అంతకు మించిన ‘బీస్ట్ మోడ్’లో కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.
ఈ చిత్రంలోని తదుపరి సాంగ్ కోసం రామ్ చరణ్ మునుపెన్నడూ లేని విధంగా అదరగొట్టే డ్యాన్స్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారట. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన మాస్ ట్యూన్స్‌ను అందించారు. మార్చి 2న ఈ సాంగ్ ను రిజల్ చేయబోతున్నారు. జానీ మాస్టర్ నేతృత్వంలో దాదాపు 1000 మంది డ్యాన్సర్లతో చిత్రీకరించిన ఈ సాంగ్, ఇండియన్ స్క్రీన్‌పై ఒక విజువల్ వండర్‌గా నిలవబోతోంది. చరణ్ కెరీర్‌లో అత్యంత వేగవంతమైన మరియు షార్ప్ కొరియోగ్రఫీతో ఈ పాట ఉండబోతోంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా, ఊహించని రేంజ్‌లో తన మాస్ పవర్ చూపించడానికి చరణ్ సిద్ధమవుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో చరణ్ పాత్రకు ఉండే ఫియర్స్ లుక్ మరియు ఎనర్జీ ఈ పాటలో హైలైట్ కానున్నాయి.వృద్ది సినిమాస్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని సర్ప్రైజ్‌లు వచ్చే అవకాశం ఉంది. అటు మెగాభిమానులు మరో ‘డ్యాన్స్ రెవల్యూషన్’ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Yogi Adityanath: యోగి నాయకత్వంపై బీజేపీ సంచలన ప్రకటన..
-
Aadarsha Kutumbam: ఆ వార్తలన్నీ ఫేక్!
-
Darling Re Release: ప్రభాస్ ఫ్యాన్‌పై థియేటర్ మేనేజ్‌మెంట్ దాడి?
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Himmat Singh Trolls: అతడు ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి?, మ్యాచ్ పోయిందిగా.. లక్నోపై ఫాన్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!