Peddi : మెగా స్టార్ చిరంజీవి ఆ తర్వాత రామ్ చరణ్ డ్యాన్స్ లో ఇరగదీస్తారు. ఇందులో నో డౌట్. కానీ ఈ మధ్య రామ్ చరణ్ నుంచి ఓ హుక్ స్టెప్ లేదనే బెంగ మెగా ఫ్యాన్స్ ను వెంటాడింది. మనకు తెలిసిందే కదా.. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో వేసిన హుక్ స్టెప్ నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ఏకంగా గ్రౌండ్ లో క్రికెట్ స్టార్లు కూడా ఈ హుక్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సంగతి తెలిసిందే. అనిల్ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీకి అందించారు చరణ్ దంపతులు. ఆ సందర్భముగా మోడీని కలిసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దానిని ప్రోత్సహించడానికి…
Gayatri Gupta : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న పెద్ద భూతం. దానికి చాలా మంది బలైపోతున్నారు. కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన ఘటనలు బయట పెడుతున్నారు. ఇదే క్రమంలో గాయత్రి గుప్త చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. లేదని ఎవరైనా చెబితే అది అబద్దం. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను అంటూ…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్ది. మైత్రీ మూవీ మేకర్స్ గర్వంగా సమర్పించగా సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్…
గేమ్ ఛేంజర్ మిశ్రమ ఫలితం రాబట్టిన డీలా పడకుండా ఈ సారి ఎలగైన హిట్ కొట్టాలని కసి తో ఉన్నాడు రామ్ చరణ్. ఆ కోవలోనే యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఛాన్స్ ఇచ్చాడు. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. ఇటీవల ఓ షెడ్యూల్ కూడా ఫినిష్ చేసాడు చరణ్. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్. Also Read : Suriya :…
గేమ్ ఛేంజర్ సినిమాతో మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఆ లోటును భర్తి చేయడానికి రెడీ అవుతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా సీజన్లో రిలీజ్ చేసేలా షూటింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్‌తో ఆర్సీ 17 మొదలు పెట్టనున్నాడు. పుష్ప2…
గేమ్ ఛేంజర్ రిజల్ట్ తో మెగాభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా ఆర్సీ 16ని డిజైన్ చేసుకున్నాడట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఆర్సీ 16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్‌తో ఈ సినిమా రూపొందనుందనే ప్రచారం కూడా జరిగింది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో ఆర్సీ…
ముస్లింల మక్కా తరువాత అతి పవిత్ర ప్రదేశంగా కడప అమీన్ పీర్ దర్గాను భావిస్తారు. ప్రతి ఏటా కడప దర్గాలో ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా కడప అమీన్ పీర్ దర్గా ఉత్సవాలనుగత రెండు రోజులుగా గ్రాండ్ గా చేస్తున్నారు. ఎప్పటిలాగే రాష్ట్ర నలుమూలల నుండి ఈ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివెళుతున్నారు.ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుకు ఆహ్వానాలు అందజేశారు దర్గా పీఠాధిపతి ఖ్వాజ సయ్యద్ షా ఆరిఫుల్లా…
గ్లోబల్ సూపర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తెలుగు రాష్ట్రాల హద్దులు దాటి తమ అభిమానం చాటుకుంటున్నారు. మహారాష్ట్రలోని పలు నగరాల్లో వేసవి తాపాన్ని తట్టుకునేలా ఆపన్నులను అన్నదానం, మజ్జిగ వితరణతో ఆదుకుంటున్నారు.