మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి.. ఇప్పటికే డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ హాఫ్‍ను లాక్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. షూటింగ్ మాత్రం అనుకున్న సమయానికి పూర్తయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పెద్ది షూటింగ్ ఇంకా నెల రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందట. దాంతో ముందుగా మార్చి 27న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. షూటింగ్ డిలే కారణంగా ఆ డేట్ కు రావట్లేదు. రెండు నుంచి మూడు నెలలు…