Sikandar: సల్మాన్ ‘సికందర్’ షూటింగ్ ప్రారంభం.. 200 కోట్ల భారీ బడ్జెట్!
- సికందర్ ప్రారంభం
- కథానాయికగా రష్మిక
- సెట్స్‌లో సల్మాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. మంగళవారం (జూన్ 18) ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
Also Read: T20 World Cup 2024: రోహిత్‌తో గొడవ.. బంగ్లాదేశ్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్!
Also Read
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
- Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
తాజాగా సికందర్ షూటింగ్ సెట్స్‌లో ఉన్న ఫోటోను సల్మాన్ ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. సెట్స్‌లో మురుగదాస్, సాజిద్ నడియాద్వాలాతో ఉన్న ఫొటోను సల్మాన్ షేర్ చేశారు. ఈ సినిమాను 2025 ఈద్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సికందర్ సినిమాను నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ సోయగం రష్మిక మందన్న కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
Looking forward to #Eid2025 with team #Sikandar#SajidNadiadwala’s #Sikandar
Directed by @ARMurugadoss @iamRashmika @NGEMovies @WardaNadiadwala #SikandarEid2025 pic.twitter.com/M7ko7F8Nfk— Salman Khan (@BeingSalmanKhan) June 19, 2024
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!