బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రజంట్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. వరుస చిత్రాలతో వస్తున్నప్పటికి ఆయన రెంజ్ తగ్గ హిట్ లు మాత్రం పడటం లేదు. ఇదిలా ఉంటే తాజాగా సల్మాన్ ఓ షో లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య పరిస్థితి, సినీ జీవితం పై ఎవ్వరికి తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. Also Read : SSMB 29 : మహేశ్ ఎంట్రీ సీక్వెన్స్ పై…
Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. మంగళవారం (జూన్ 18) ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. Also Read:…
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను…
Bishnoi Community Ready To Forgive Salman Khan In Deer Hunting Case: 1998 జోధ్‌పూర్‌లో సల్మాన్ జింకలను వేటాడిన కేసులో అఖిల భారత బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా పెద్ద ప్రకటన వెలువడింది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సోమీ అలీ బిష్ణోయ్ వర్గానికి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. 27 ఏళ్ల నాటి ఈ కేసులో బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్‌ను క్షమించగలదని దేవేంద్ర బుడియా అన్నారు. సల్మాన్…
Mumbai Police Charged Mcoca On Accused Shooters in Salman Khan Firing Case: సల్మాన్‌ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటనలో కీలక పరిమాణం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ముంబై పోలీసులు ‘MCOCA’ చట్టాన్ని విధించారు. దీంతో పాటు ఇప్పుడు ఈ కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టంగా మారుతుండగా.. వారి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అన్మోల్ బిష్ణోయ్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే అన్మోల్‌పై క్రైం…
Salman Khan: ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనగానే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్పేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక ముందు ముందు అయినా సల్లు భాయ్ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే .. ఆయన వయస్సు 57. ఇంకో మూడేళ్ళలో 60 కు చేరుకుంటాడు.