సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న తొలిసారి కలిసి ‘సికందర్’ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ జంటను తెరపై చూడటం అభిమానులకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. కానీ వీరిద్దరి మధ్య 31 సంవత్సరాల వయస్సు తేడా. దీని కారణంగా.. సల్మాన్, రష్మిక మందన్నల ఆన్-స్క్రీన్ జతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా రష్మిక తనకు సల్మాన్ తో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు.. తన మొదటి రియాక్షన్ ను వ్యక్త పరిచింది. ఆజ్‌తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న ‘సికందర్’లో సల్మాన్‌తో కలిసి…
కోలీవుడ్‌లో వర్సటైల్ ఫిల్మ్ మేకర్లు ఎవరంటే.. లోకేశ్, కార్తీక్ సుబ్బరాజ్, అట్లీ, నెల్సన్, వెట్రిమారన్ అంటూ చెప్పుకుంటున్నాం కానీ వీరందరి కన్నా ముందే ఓ మూసలో కొట్టుకుపోతున్న తమిళ సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు మురుగుదాస్. బాక్సాఫీస్ కలెక్షన్ అంటే ఇవి అని గజినితో టేస్ట్ చూపించాడు. ఇక్కడే కాదు గజినీ రీమేక్‌తో బాలీవుడ్‌కు కూడా ఫస్ట్ హండ్రెడ్ క్రోర్ మూవీని అందించాడు. అటు కోలీవుడ్ ఇటు నార్త్ బెల్ట్‌లో పాపులారిటీ తెచ్చుకున్న ఈ స్టార్…
Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సికందర్. చాలా కాలం తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా సల్మాన్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత ఒక సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మార్చి 30న రిలీజ్ కాబోతున్న మూవీ ట్రైలర్ ను తాజాగా…
Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. మంగళవారం (జూన్ 18) ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. Also Read:…
ప్రతి ఏడాది రంజాన్ రోజు సల్మాన్ ఖాన్ ఒక సినిమా రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం సినిమా రిలీజ్ చేసే విషయంలో వెనకడుగు వేశాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం రంజాన్ కి ఒక సినిమా దింపబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. నిజానికి కొన్నాళ్ల నుంచి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తాడు అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ…