Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Rowdy Janardhan Glimpse Release Vijay Deverakonda Dil Raju

Rowdy Janardhan : ‘రౌడీ జనార్థన్’ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్..

Published Date :December 21, 2025 , 9:12 am
By Mounika
Rowdy Janardhan : ‘రౌడీ జనార్థన్’ ఎంట్రీకి కౌంట్‌డౌన్ స్టార్ట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన గత చిత్రం ‘కింగ్డమ్’ ఫలితంతో ఆయన గ్రాఫ్ డౌన్ అవ్వడంతో.. ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుండి ఒక ‘సాలిడ్ ట్రీట్’ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. డిసెంబర్ 22న సాయంత్రం 7.29 గంటలకు ఈ సినిమా అఫీషియల్ టైటిల్‌తో పాటు ఒక అదిరిపోయే గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్ విజయ్ అభిమానుల ఆకలి తీర్చడమే కాకుండా, సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమాగా ఉన్నారు.

Also Read : Akhanda 2 OTT : నాలుగు వారాల రూల్ ఫిక్స్.. ఓటీటీలో ‘అఖండ 2’ సందడి!

Also Read

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!
  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ‘రౌడీ జనార్థన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే పవర్ ఫుల్ పాత్రలో విజయ్ ఒక డిఫరెంట్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ చిత్రం విజయ్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రేపు సాయంత్రం రాబోయే గ్లింప్స్ వీడియోతో విజయ్ బాక్సాఫీస్ వద్ద తన అసలైన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ రౌడీ జనార్థన్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 'Rowdy Janardhan'
  • Dil Raju film
  • keerthy suresh
  • Telugu Movie Glimpse
  • Vijay Deverakonda

తాజావార్తలు

  • Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్

  • Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్‌పై రూ.25, డీజిల్‌పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?

  • Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్‌వర్క్ చేతికి.. యాప్‌లో కూడా..

  • Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?

  • Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్‌లో.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు సగం కంటే తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions