టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన గత చిత్రం ‘కింగ్డమ్’ ఫలితంతో ఆయన గ్రాఫ్ డౌన్ అవ్వడంతో.. ఈసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ఒక పక్కా మాస్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. డైరెక్టర్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుండి ఒక ‘సాలిడ్ ట్రీట్’ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు…