‘మహానటి’ చిత్రంతో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి, నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకున్న కీర్తి సడెన్‌గా, తన పాత్రల ఎంపిక విషయంలో రూట్ మార్చింది. తన ‘వెర్షన్ 2.0’ ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మార్పుకు నిదర్శనం విజయ్ దేవరకొండతో ఆమె నటించబోయే సినిమా ‘రౌడీ జనార్దన్’ అని చెప్పాలి. Also Read : Prashanth Varma : ప్రశాంత్…
విజయ్ దేవరకొండ హీరోగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలు మిగిల్చింది. ఆ నష్టాలు తీర్చేందుకు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. గతేడాది మే నెలలో దిల్ రాజు నిర్మాణంలో సినిమాను ప్రకటించాడు విజయ్ దేవరకొండ.కానీ అప్పటినుండి అలా సాగుతూఉంది ఈ సినిమా. Also…