Ram Charan Birthday: మెగా అభిమానులకు అలర్ట్.. RC15 టైటిల్ రివీల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా అభిమానులు ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా RC15. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. అభిమానులు చాలా నెలలుగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు వచ్చింది. మావెరిక్ దర్శకుడు శంకర్ షణ్ముగంతో గ్లోబల్ స్టార్ ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆర్‌సి 15 నిర్మాతలు ఈ చిత్రానికి అధికారికంగా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)అని పేరు పెట్టారు. అలాగే సినిమాకు కాన్సెప్ట్ కు సంబంధించిన పవర్‌ఫుల్ వీడియోను కూడా విడుదల చేశారు.
పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్‌తో కియారా అద్వానీ రొమాన్స్ చేయనుంది. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఎస్‌జె సూర్య, శ్రీకాంత్ మేక, అంజలి, నవీన్ చంద్ర మరియు ఇతరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత సంచలనం తమన్ గేమ్ ఛేంజర్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 03:06 గంటలకు విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్లు తెలిపారు.
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..