RK Roja: అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి.. రోజా ఫైర్..
- నగరి ఘటనపై స్పందించిన రోజా
- దళితుల దాడి ఘటనపై స్పందించిన రోజా.
- నారా లోకేష్‌ను ఉద్దేశించి మాట్లాడిన రోజా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RK Roja: నగరిలో జరిగిన దళితుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఆమె. దళితులను ఊర్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలివేయాలని హుకుం జారీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు దళితులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? అంటూ రోజా ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వంశీ, కిరణ్, పురుషోత్తంలను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఒక్కరోజే 15 వికెట్లు
Also Read
నారా లోకేష్‌ను ఉద్దేశించి రోజా మాట్లాడుతూ.. మీ నాయకత్వానికి గౌరవం పెరగాలంటే, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కానీ, అధికారం ఉందని దళితులపై దాడులు చేయడాన్ని మానవజాతి క్షమించదని, అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని ఆవిడ అన్నారు. ఈ సందర్భంగా రోజా, దళితుల హక్కులను కాపాడటంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను కట్టడి చేయాలని ఆమె విఙ్ఞప్తి చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల ఆగ్రహానికి దారితీసింది.
Also Read: Gudivada Amarnath: మంత్రి లోకేష్ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!