Revanth Reddy : పాలమూరు గడ్డ కష్టాలను నింపుకున్న గడ్డ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకపక్క కృష్ణ జలాలలతో పాలమూరు నేల తడుస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పాలమూరు అంటే మొదటి ముఖ్యమంత్రిగా వున్న బూర్గుల రామకృష్ణ రావు పాలమూరు బిడ్డ…. దొరల గాడీల మీద పోరాటం చేసిన పండుగ సాయన్న పాలమూరు బిడ్డలు… పాలమూరు గడ్డ కష్టాలను నింపుకున్న గడ్డ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘పాలమూరు బిడ్డల వల్లే అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి…. పాలమూరు రంగారెడ్ఠి ప్రాజెక్టుల ను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ… కరీంనగర్ నుండి పారిపోయి వచ్చిన కెసిర్ మనం గెలిపించాము…. ఎంపీగా గెలిచాక పాలమూరును అభివృద్ది చేస్తానని పాలమూరు ను మోసం చేసాడు…. పాలమూథు యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కేవలం 20మంది ఉపాద్యాయులు వున్నాథంటే ఆలోచించండి…. తొలి తెలంగాణ ఉదయమంలో ఎందరో బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ….. 2001 లో బీఆర్ ఎస్ పార్టీ పెట్టి ఓట్లు వేసుకుని కోట్లు సంపాదించాడు…..
Also Read : Kishan Reddy : సమాజంలో సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించడమే మన్ కీ బాత్ ఉద్దేశం
Also Read
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
- RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
- RCB vs GT Final: గుజరాత్ బ్యాటింగ్.. బెంగళూరు బౌలింగ్.. గుజరాత్ టీంలో కీలక మార్పులు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
జానారెడ్డి ఇంట్లో జెఎస్సి పుట్టింది నిజం కాదా… మీఇంట్లో పెరిగే బొచ్చుకుక్క కూడా తెలంగాణ కోసం చావలేదు…. హానుమంతు రావు సొంత డబ్బులతో అంబేద్కర్ విగ్రహం పెడితానంటే అరెస్టు చేయించావు… బాబా సాహెబ్ అంబేద్కర్ పై కపట నాటకం ఆడుతున్నావు…. నీమంత్రి వర్గంలో ఎస్సీలకు చోటు ఇవ్వలేదు…… నీవు కుర్చీలో కూచుని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు….. 10వతరగతి పరీక్షల పేపర్లు వాట్సాప్ లో చెక్కర్లు కొడుతున్నాయి… టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాలు మార్కెట్ లో జిరాక్స్ తీసి డబ్బులకు అమ్ముకొని నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నావు… దీనికి పూర్తి బాధ్యుడు సన్నాసి కొడుకు కెటిఆర్…
నీలాంటి సన్నాసి వల్ల తెలంగాణ రాష్ట్రాం దరిద్రంలో కొట్టుమిట్టాడుతుంది… బీఆర్ఎస్ నేతలను బొంద తీసి పూడ్చి పెట్టాలె… పాలమూరు బిడ్డ కు సోనియమ్మ పిసిసి పగ్గాలు అప్పగించింది… పాలమూరు బిడ్డకు రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చింది… లాల్చి వేసుకున్నోడు లాల్ బహదూర్ కాదు… నీళ్లనిరంజన్ రెడ్ఠి పంచకడితే రాజశేఖర్ రెడ్డి కాలేడు… ఇంకో మంత్రివున్నాడు…ఆప్ కు ఎక్కువ పుల్ కు తక్కువ… బీఆర్ఎస్ సన్నాసులు ప్రాజెక్టుల పేరిట పాలమూరు ప్రజలను నట్టేట ముంచారు… మీబిడ్డకు 119 రాష్ట్రంలో బిఫామ్ ఇచ్చే అవకాశం పాలమూరు బిడ్డకు వచ్చిందంటే అది మీరిచ్చిన గౌరవం కాదా….. 14కు 14నియోజకవర్గాలను 2యంపి సీట్లను గెలిపిస్తే సోనియమ్మ పెట్టుకున్న నమ్మకం నిజం అవుతుంది’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Asian Championships : ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ కు బంగారు పతకం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
-
Indian Navy Recruitment 2026: భారత నావికాదళంలో బీటెక్ క్యాడెట్ ఎంట్రీకి దరఖాస్తులు.. అర్హత, ఎంపిక వివరాలు ఇవే
-
Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ… షూటింగ్ అప్డేట్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
RCB Vs GT: నిప్పలు చెరుగుతున్న బెంగళూరు బౌలర్లు.. పెవిలియన్‌కు చేరిన ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!