Revanth Reddy : త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాంధీ భవన్ ఆవరణలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మీది.. రాజ్యాంగ కమిటీ చైర్మన్‌గా అంబేద్కర్‌ని పెట్టింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్ వాదీ ఖర్గేని అధ్యక్షుడిని చేసింది సోనియాగాంధీ అని ఆయన అన్నారు. ఇలాంటి ధైర్యం బీఆర్ఎస్కి కానీ..బీజేపీ కి కానీ ఉందా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Mahila vedika: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇక మహిళా వేదికలు.. వారికి రుణ మాఫీ..!
కాంగ్రెస్ దళిత బిడ్డ భట్టిని సీఎల్పీ నేతని చేస్తే… కేసీఆర్ ఓర్వలేదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఓర్వలేక ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేశారు. సీలింగ్ భూములు కాంగ్రెస్ ఇస్తే… కేసీఆర్ లాక్కున్నారు. బంగారు లక్ష్మణ్‌ని బీజేపీ ఒక్కసారి అధ్యక్షుడు అయితే లక్ష లంచం కేసులో ఇరికించింది. బీఆర్ఎస్ దళితుణ్ణి సీఎం చేస్తా అని మాట తప్పింది. రాహుల్ గాంధీ యాత్ర బడుగు..బలహీన వర్గాల కోసమే. త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీది. పదవులు చూడని కుటుంబమా… గాంధీ కుటుంబం. బీఆర్ఎస్కి ఓటెస్తే బీజేపీకి వేసినట్టే. కేసీఆర్ కి వేస్తున్నాం అనుకోకండి. ఢిల్లీలో అది మోడీకి పడే ఓటే. . అన్ని శక్తులు కాంగ్రెస్ తో కలిసి రండి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!