Singareni : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామగుండం మెడికల్ కాలేజీలోని సింగరేణి కాలిరీస్‌లో కార్మికుల పిల్లలకు ప్రత్యేకంగా మెడికల్ సీట్లు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామగుండం మెడికల్ కాలేజీలో మొత్తం 150 మెడికల్ సీట్లు ఉన్నాయి, అందులో 23 MBBS సీట్లు ఆల్ ఇండియా కోటాలో మెడికల్ అభ్యర్థులకు కేటాయించబడ్డాయి. మిగిలిన 127 మెడికల్ సీట్లలో 5 శాతం అంటే 7 సీట్లు సింగరేణి కాలరీస్ కార్మికుల పిల్లలకు రిజర్వ్ చేయబడ్డాయి.
Also Read : Gurukul School: ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు చిన్నారులకు పాముకాట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు
Also Read
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
అయితే.. నీట్ మెరిట్ ప్రకారం భర్తీ చేసే ఈ సీట్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పరిగణలోకి తీసుకుంటారు. తమ పిల్లలకు మెడికల్ సీట్లు రిజర్వ్ చేయాలని సింగరేణి ఉద్యోగులు గత కొన్నేళ్లుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును కోరుతున్నారు. ఈ అభ్యర్థనల మేరకు సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖను ఆదేశించారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంబీబీఎస్ సీట్లలో తమ పిల్లలకు రిజర్వేషన్ కల్పించడం సంతోషకరమని చెబుతున్నారు.
Also Read : Komatireddy Venkat Reddy: అందరి వాడు.. బాబూ జగ్జీవన్ రామ్
తాజావార్తలు
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..